ఉదరము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: vi:Bụng; పైపై మార్పులు
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: nah:Xillāntli
పంక్తి 57: పంక్తి 57:
[[mk:Стомачна празнина]]
[[mk:Стомачна празнина]]
[[ms:Abdomen]]
[[ms:Abdomen]]
[[nah:Xillāntli]]
[[nds-nl:Boek (lichem)]]
[[nds-nl:Boek (lichem)]]
[[ne:कम्मर]]
[[ne:कम्मर]]

10:02, 14 జూలై 2012 నాటి కూర్పు

Picture of Human body cavities - dorsal body cavity to the left and ventral body cavity to the right.

ఉదరము లేదా కడుపు (Abdomen) మొండెంలోని క్రిందిభాగం. ఇది ఛాతీకి కటిభాగానికి మధ్యలో ఉంటుంది. దీనిని పొట్ట అని కూడా అంటారు.[1] పొట్ట అంటే గర్భం అని కూడా ఒక అర్థం ఉంది. ఇంకో అర్థంలో పొట్ట రావడం అంటే ఉదరం ఉబ్బి ఒక అనారోగాన్ని సూచించడానికి కూడా వాడతారు. స్థూల కాయం వలన కొవ్వు చేరి పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి. కాలేయము ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. ఉదరవితానము (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. ఉదర కుహరం (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత ఉదర ద్రవం (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.

వ్యాధులు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉదరము&oldid=743241" నుండి వెలికితీశారు