జనవరి 1: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ext:1 eneru |
Dinamik-bot (చర్చ | రచనలు) చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: yo:1 Oṣù Kínní |
||
పంక్తి 240: | పంక్తి 240: | ||
[[xmf:1 ღურთუთა]] |
[[xmf:1 ღურთუთა]] |
||
[[yi:1טן יאנואר]] |
[[yi:1טן יאנואר]] |
||
[[yo:1 |
[[yo:1 Oṣù Kínní]] |
||
[[zea:1 januari]] |
[[zea:1 januari]] |
||
[[zh:1月1日]] |
[[zh:1月1日]] |
01:35, 28 జూలై 2012 నాటి కూర్పు
జనవరి 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో మొదటి రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 364 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 365 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
- 630: ముహమ్మద్ మక్కాకు వెళ్ళి, దానిని రక్తం చిందించకుండా ఆక్రమించుకున్నాడు
- 1651: స్కాట్లాండ్ రాజుగా రెండో చార్లెస్ నియామకం.
- 1707: పోర్చుగల్ రాజుగా ఐదవ జార్జ్ నియమించబడ్డాడు.
- 1804: హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది.
- 1899: క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్రం పొందింది
- 1877: ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు
- 1877: 1866 నాటి డొక్కల కరువు నాడు పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.
- 1906: బ్రిటీషు వారు ఇండియాలో భారత ప్రామాణిక కాలమానం పాటించడం మెదలు పెట్టారు
- 1925: అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్, పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు
- 1939: బిల్ హెవ్లెట్ మరియు డేవిడ్ ప్యకార్డ్ కలిసి హెచ్.పి. స్థాపించారు
- 1948: విభజన తరువాత భారత దేశం పాకిస్తానుకు 55కోట్ల రూపాయలను చెల్లించనన్నది
- 1953: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ స్థాపించబడింది.
- 1956: సుడాన్ స్వాతంత్రం పొందింది.
- 1958: యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.
- 1960: కామెరూన్ స్వాతంత్రం పొందింది
- 1971: అమెరికా టీవీలో ధూమపాన సంభందిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది
- 1972: మణిపూర్ రాష్ట్రం అవతరించింది.
- 1978: ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855, ముంబాయి సముద్ర తీరాన, అరేబియ సముద్రములోకి పడిపోయింది.
- 1981: గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది.
- 1984: బ్రూనై స్వాతంత్రం పొందింది.
- 1985: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
- 1993: చెకొస్లోవేకియా చెక్, స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది.
- 1994: ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) అమలులోకి వచ్చింది.
- 1995: GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.
- 1998: యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.
- 1999: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
- 2002: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
- 2004: టీవీ9 తెలుగు ప్రసారాలు (ఛానెల్) మొదలు అయ్యాయి. తేది వివరాలు తెలియవు.
- 2006: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం)నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
- 2007: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
జననాలు
- 1894: సత్యెంద్ర నాథ్ బోస్, బెంగాలి గణిత శాస్త్రవేత్త
- 1909: చర్ల గణపతిశాస్త్రి వేద పండితులు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంధాల అనువాదకులు
- 1943: రఘునాథ్ అనంత్ మషేల్కర్, భారతీయ శాస్త్రవేత్త
- 1951: అష్ఫక్ హుస్సేన్, ఉర్దూ కవి
- 1952: నానా పటేకర్, నటుడు
- 1954: భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి శాంతా రంగస్వామి.
- 1975: సొనాలీ బెంద్రే, హిందీ నటి
- 1978: విద్యా బాలన్, హిందీ నటి
- 1978: పరమహంస శ్రీ నిత్యానందా
మరణాలు
- 1748: జొహాన్ బెర్నౌలీ, స్విట్జెర్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త
- 1782: జొహాన్ క్రిస్టియన్ బాక్, జెర్మనీకు చెందిన సంగీత కళాకారుడు
- 1894: హైన్రిచ్ రుడోల్ఫ్ హెర్ట్జ్, జెర్మనీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త
- 1940: పానుగంటి లక్ష్మీ నరసింహరావు, తెలుగు గ్రంధకర్త
- 1955: ప్రముఖ రసాయనశాస్త్రవేత్త, శాంతిస్వరూప్ భట్నాగర్. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు ను ఏర్పాటు చేసారు.
- 1968: వెంపటి సదాశివబ్రహ్మం, పేరుపొందిన చలనచిత్ర రచయిత
- 1995: యూగీన్ విగ్నెర్, హంగేరీకు చెందిన, నోబెల్ బహుమతి గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త
- 2007: ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత డూండీ
- 2008: ప్రతాప్ చంద్ర చుందెర్, భారతీయ క్యాబినెట్ మంత్రి
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ వ్యాప్తంగా క్రొత్త సంవత్సరం జరుపుకుంటారు
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జనవరి 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
డిసెంబర్ 31 - జనవరి 2 - డిసెంబర్ 1 - ఫిబ్రవరి 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |