జార్జి బెర్నార్డ్ షా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: mzn:جورج برنارد شاو
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: diq:George Bernard Shaw
పంక్తి 34: పంక్తి 34:
[[da:George Bernard Shaw]]
[[da:George Bernard Shaw]]
[[de:George Bernard Shaw]]
[[de:George Bernard Shaw]]
[[diq:George Bernard Shaw]]
[[el:Τζορτζ Μπέρναρντ Σω]]
[[el:Τζορτζ Μπέρναρντ Σω]]
[[eo:George Bernard Shaw]]
[[eo:George Bernard Shaw]]

22:22, 29 జూలై 2012 నాటి కూర్పు

జార్జి బెర్నార్డ్ షా చిత్రం

జార్జి బెర్నార్డ్ షా (George Bernard Shaw) (జులై 26 1856 - నవంబర్ 2 1950) ఐర్లండుకు చెందిన ఒక ప్రముఖ రచయిత. డబ్లిన్‌లో జన్మించి ఇరవై సంవత్సరాల వయసులో లండన్కు వెళ్ళి తన జీవితమంతా అక్కడే గడిపాడు. అతని రచనా వ్యాసాంగములో 60కి పైగా నాటకాలు రాశాడు. ప్రపంచంలో నోబెల్ బహుమతి (1925) తో పాటు ఆస్కార్ బహుమతి(1938) కూడా పొందిన ఏకైక వ్యక్తి బెర్నార్డ్ షా. 94 సంవత్సరాల వయసులో కన్నుమూశాడు.

ఇవి కూడా చూడండి

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.