నపుంసకత్వం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hi:स्तम्भन दोष
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ta:விறைக்க முடியாமை
పంక్తి 35: పంక్తి 35:
[[en:Erectile dysfunction]]
[[en:Erectile dysfunction]]
[[hi:स्तम्भन दोष]]
[[hi:स्तम्भन दोष]]
[[ta:விறைக்க முடியாமை]]
[[als:Erektile Dysfunktion]]
[[als:Erektile Dysfunktion]]
[[ar:عنانة]]
[[ar:عنانة]]

23:11, 30 జూలై 2012 నాటి కూర్పు

నపుంసకత్వం పురుషులలో అంగస్తంభన లోపము వలన కలిగే వ్యాధి. ఇది పలు కారణాల వలన కలుగవచ్చు.

చరిత్ర

ఈ రుగ్మతను వ్యాధిగా గుర్తించి చికిత్స కోసము ప్రయత్నించడము ఇస్లామీయ వైద్యులు[ఆధారం చూపాలి] కాలములో మొదటగా జరిగినది.వీరు ఈ వ్యాధినివారణ కొరకు మూలికా వైద్యము చేసేవారు.ఆధునిక యుగములో 1920 లో డాక్టర్ జాన్.ఆర్.బ్రింక్లే సరికొత్త పరీక్షా విధానమును మరియు చికిత్సా పద్దతిని కనుగొన్నారు.

వ్యాధి లక్షణాలు

  • యుక్తవయసులో ఎలాంటి అనారోగ్య లక్షణములు లేకుండా రతి కార్యములో విఫలమవడము.
  • అంగము పూర్తిగా స్థంభించకపోవడము లేదా పాక్షికముగా స్థంభించడము.

వ్యాధి కారణాలు

నిర్ధారణ పరీక్షలు

ఈ క్రింది పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

  • డూప్లెక్స్ అల్ట్రాసౌండ్
  • పెనైల్ నెర్వస్ ఫంక్షన్స్
  • నొక్టర్నల్ పెనైల్ టుమెసిన్ (ఎన్.పి.టి)
  • పెనైల్ బయోథీసియోమెట్రి
  • పెనైల్ ఆంజియోగ్రామ్
  • డైనమిక్ ఇన్ఫ్యుజన్ కావెర్నొసొమెట్రి
  • కొర్పస్ కావెర్నొసొమెట్రి
  • డిజిటల్ సబ్ట్రాక్టర్ ఆంజియోగ్రఫి
  • మాగ్నటిక్ రెజొనెన్స్ ఆంజియోగ్రఫి (ఎం.ఆర్.ఎ)

చికిత్స

ఇవికూడా చూడండి

నపుంసకుడు