కపాల నాడులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 22: పంక్తి 22:
| V || [[త్రిధార నాడి]] || [[:en:Principal sensory trigeminal nucleus|ప్రధాన ఘ్రాణ త్రిధార కేంద్రకము]], [[:en:Spinal trigeminal nucleus|కశేరు త్రిధార కేంద్రకము]], [[:en:Mesencephalic trigeminal nucleus| ప్రుష్టగోర్ధపు త్రిధార కేంద్రకము ]], [[:en:Trigeminal motor nucleus|త్రిధార చాలక కేంద్రకము ]] || ముఖము నుండి సంవేదనలను స్వీకరిస్తుంది మరియు నమలటానికి ఉపయోగపడే కండరాలకు ఉతేజాన్ని ఇస్తుంది.

|-
|-
| VI || [[ఢమరుకాకార నాడి]] (''ఆబ్డుసెన్స్ నాడి'') || [[:en:Abducens nucleus|ఆబ్డుసెన్స్ కేంద్రకము]] || కంటిని తిప్పటానికి ఉపయోగపడే పార్శ్వ రెక్టసు కండరానికి ఉతేజాన్ని ఇస్తుంది. I
| VI || [[ఢమరుకాకార నాడి]] (''ఆబ్డుసెన్స్ నాడి'') || [[:en:Abducens nucleus|ఆబ్డుసెన్స్ కేంద్రకము]] || కంటిని తిప్పటానికి ఉపయోగపడే పార్శ్వ రెక్టసు కండరానికి ఉతేజాన్ని ఇస్తుంది.
|-
|-
| VII || [[ఆస్య నాడి]] || [[:en:Facial nucleus|ఆస్య కేంద్రకము]], [[:en:Solitary nucleus|ఏక కేంద్రకము]], [[:en:Superior salivary nucleus|పృష్ట లాలాజల కేంద్రకము]] || స్తేపెడియమునకు మరియు ముఖ వ్యక్తీకరణకు ఉపయోగపడే కండరాలకు చాలక ఉతేజాన్ని ఇస్తుంది, ముందరి 2/3 వంతు నాలుక నుండి రుచికి సంభందించిన ప్రత్యేక సంవేదనను స్వీకరిస్తుంది,మరియు లాలాజల గ్రంధులు (పెరోటిడు తప్పించి ) మరియు అశ్రు గ్రంధులకు వాటివాటి స్రావాలను స్రవించడానికి ఉతేజాన్ని ఇస్తుంది.

పంక్తి 30: పంక్తి 30:
| IX || [[జిహ్వ గ్రసని నాడి]] || [[:en:Nucleus ambiguus|ఆంభిగ్యుస్ కేంద్రకము]], [[:en:Inferior salivary nucleus| నిమ్న లాలాజల కేంద్రకము]], [[:en:Solitary nucleus|ఏక కేంద్రకము]] ||వెనుకటి 1/3 వంతు నాలుక నుండి రుచికి సంభందించిన సంవేదనను స్వీకరిస్తుంది, పెరోటిడు గ్రంధిని తన స్రావము విడుదల చేసేలా ఉతేజింప చేస్తుంది,మరియు స్టైలో ఫారెంజియస్ కు చాలక ఉతేజాన్ని ఇస్తుంది.

| X || [[వేగస్ నాడి]] || [[ఆంభిగ్యుస్ కేంద్రకము]], [[:en:Dorsal motor vagal nucleus|పృష్ట యాంత్రీక్]], [[:en:Solitary nucleus|ఏక కేంద్రకము]] || Supplies branchiomotor innervation to most laryngeal and pharyngeal muscles; provides [[:en:parasympathetic|parasympathetic]] fibers to nearly all thoracic and abdominal viscera down to the [[:en:splenic flexure|splenic flexure]]; and receives the special sense of taste from the epiglottis
| X || [[వేగస్ నాడి]] || [[ఆంభిగ్యుస్ కేంద్రకము]], [[:en:Dorsal motor vagal nucleus|పృష్ట యాంత్రీక్]], [[:en:Solitary nucleus|ఏక కేంద్రకము]] || స్వరపేటిక మరియు గ్రసనికి సంభందించిన చాలామటుకు కండరాలకు ఊపిరికి సంభందించిన చాలక ఉతేజాన్ని ఇస్తుంది, రొమ్ము మొదలుకుని ఉదరములోని ప్లీహపు వంపు వరకు ఉండే దాదాపు అన్ని అంతర్ అవయములకు సహసహానుభూత పోగులను అందజేస్తుంది,[[:en:parasympathetic|parasympathetic]] [[:en:splenic flexure|splenic flexure]]మరియు ఉపజిహ్విక నుండి రుచికి సంభందించిన ప్రత్యేక సంవేదనను స్వీకరిస్తుంది.
|-
|-
| XI || [[అనుబంధ నాడి]] (లేదా ''కపాల అనుబంధ నాడి'' లేదా ''కశేరు అనుబంధ నాడి'') || [[ఆంభిగ్యుస్ కేంద్రకము]], [[కశేరు అనుబంధ కేంద్రకము]] || మెడ లొని కండరాల పని చేయాడానికి సంభందించిన నాడులు వేగస్ నాడి తో కలిపి తీసుకొని వెళ్ళుతుంది.

10:47, 4 ఆగస్టు 2012 నాటి కూర్పు

కపాల నాడులు (Cranial nerves) జతలుగా ఉండి, మెదడు నుండి ఏర్పడతాయి. ఇవి ఉల్బరహిత జీవులు, సర్పాలలో 10 జతలు, ఉల్బధారులలో 12 జతలు ఉంటాయి.

కపాలనాడులు-వివరాలు

# పేరు పుట్టుక ధర్మము
0 కపాల నాడి 0 (CN0 సాంప్రదాయికంగా గుర్తింపబడలేదు.)[1] ఘ్రాణ త్రిభుజాకారపు ద్వారం, మధ్య ఘ్రాణ గైరస్, మరియు లామిన టెర్మినాలిస్

ఇప్పటికీ వివాస్పదం

కొత్త పరిశోధనల ప్రకారం "ఫెరోమోనిస్" వ్యాధిని గుర్తించడంలో CN0 తన పాత్రను పోషిస్తుంది. [2][3]

I ఘ్రాణ నాడి పూర్వ ఘ్రాణ కేంద్రకము ఘ్రాణ సంకేతాలను ప్రసరిస్తుంది.
II దృష్టి నాడి పార్శ్వ జేనిక్యులేట్ కేంద్రకము దృష్టి సమాచారాన్ని మెదడుకు అందజేస్తుంది.
III నేత్రీయ చాలక నాడి అక్షి చాలక కేంద్రకము, ఎడింగర్- వెస్ట్ ఫాల్ కేంద్రకము కనుగుడ్లను నలువైపులకూ తిప్పే కండరాలు ఇవి : పైకి తిప్పే కండరాలు ( ప్రుష్ట రెక్టస్ కండరం - superior rectus), మూలలకు మరియు మధ్యకు తిప్పే కండరాలు (medial rectus), కిందకు తిప్పే కండరాలు (నిమ్న రెక్టస్ కండరం - inferior rectus) మరియు అవనమ రెక్టస్ కండరాలు (inferior oblique). నేత్రీయ చాలక నాడి ఈ కండరాలకు మెదడు నుంచి సంకేతాలను పంపి ఉత్తేజింపచేస్తుంది.
IV ట్రోక్లియర్ నాడి ట్రోక్లియర్ కేంద్రకము ఊర్ధ్వ అవనమ కండరానికి ఉతేజాన్ని ఇస్తుంది.ఈ కండరం కనుగుడ్లను లోపాలకి లాగడానికి, ప్రక్కలకు తిప్పటానికి సహకరిస్తుంది.
V త్రిధార నాడి ప్రధాన ఘ్రాణ త్రిధార కేంద్రకము, కశేరు త్రిధార కేంద్రకము, ప్రుష్టగోర్ధపు త్రిధార కేంద్రకము , త్రిధార చాలక కేంద్రకము ముఖము నుండి సంవేదనలను స్వీకరిస్తుంది మరియు నమలటానికి ఉపయోగపడే కండరాలకు ఉతేజాన్ని ఇస్తుంది.
VI ఢమరుకాకార నాడి (ఆబ్డుసెన్స్ నాడి) ఆబ్డుసెన్స్ కేంద్రకము కంటిని తిప్పటానికి ఉపయోగపడే పార్శ్వ రెక్టసు కండరానికి ఉతేజాన్ని ఇస్తుంది.
VII ఆస్య నాడి ఆస్య కేంద్రకము, ఏక కేంద్రకము, పృష్ట లాలాజల కేంద్రకము స్తేపెడియమునకు మరియు ముఖ వ్యక్తీకరణకు ఉపయోగపడే కండరాలకు చాలక ఉతేజాన్ని ఇస్తుంది, ముందరి 2/3 వంతు నాలుక నుండి రుచికి సంభందించిన ప్రత్యేక సంవేదనను స్వీకరిస్తుంది,మరియు లాలాజల గ్రంధులు (పెరోటిడు తప్పించి ) మరియు అశ్రు గ్రంధులకు వాటివాటి స్రావాలను స్రవించడానికి ఉతేజాన్ని ఇస్తుంది.
VIII శ్రవణ నాడి (లేదా శ్రవణ - అలింద నాడి లేదా స్తెతోఅకస్టిక్ నాడి ) అలింద కేంద్రకము, కర్నావర్త కేంద్రకము శబ్దము, భ్రమణము మరియు గురుత్వాకర్షణకు (సమతుల్యత మరియు చలనము కొరకు అత్యవసరము) సంబంధించిన అనుభూతులను స్వీకరిస్తుంది.
IX జిహ్వ గ్రసని నాడి ఆంభిగ్యుస్ కేంద్రకము, నిమ్న లాలాజల కేంద్రకము, ఏక కేంద్రకము వెనుకటి 1/3 వంతు నాలుక నుండి రుచికి సంభందించిన సంవేదనను స్వీకరిస్తుంది, పెరోటిడు గ్రంధిని తన స్రావము విడుదల చేసేలా ఉతేజింప చేస్తుంది,మరియు స్టైలో ఫారెంజియస్ కు చాలక ఉతేజాన్ని ఇస్తుంది.
X వేగస్ నాడి ఆంభిగ్యుస్ కేంద్రకము, పృష్ట యాంత్రీక్, ఏక కేంద్రకము స్వరపేటిక మరియు గ్రసనికి సంభందించిన చాలామటుకు కండరాలకు ఊపిరికి సంభందించిన చాలక ఉతేజాన్ని ఇస్తుంది, రొమ్ము మొదలుకుని ఉదరములోని ప్లీహపు వంపు వరకు ఉండే దాదాపు అన్ని అంతర్ అవయములకు సహసహానుభూత పోగులను అందజేస్తుంది,parasympathetic splenic flexureమరియు ఉపజిహ్విక నుండి రుచికి సంభందించిన ప్రత్యేక సంవేదనను స్వీకరిస్తుంది.
XI అనుబంధ నాడి (లేదా కపాల అనుబంధ నాడి లేదా కశేరు అనుబంధ నాడి) ఆంభిగ్యుస్ కేంద్రకము, కశేరు అనుబంధ కేంద్రకము మెడ లొని కండరాల పని చేయాడానికి సంభందించిన నాడులు వేగస్ నాడి తో కలిపి తీసుకొని వెళ్ళుతుంది.
XII అధో జిహ్వ నాడి అధో జిహ్వ కేంద్రకము ఈ నాడి నాలుక కండరాలకు సంకేతం పంపే నరాలు తీసుకొని వెళ్ళుతుంది.

మూలాలు

  1. Fuller GN, Burger PC. "Nervus terminalis (cranial nerve zero) in the adult human." Clin Neuropathol 9, no. 6 (Nov-Dec 1990): 279-283.
  2. Merideth, Michael. "Human Vomeronasal Organ Function." Oxford Journals: Chemical Senses, 2001.
  3. Fields, R. Douglas. "Sex and the Secret Nerve." Scientific American Mind, February 2007.

మూస:Link GA