1908 వేసవి ఒలింపిక్ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: arz:ألعاب أولمبية صيفية 1908
చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: id:Olimpiade Musim Panas 1908
పంక్తి 193: పంక్తి 193:
[[hu:1908. évi nyári olimpiai játékok]]
[[hu:1908. évi nyári olimpiai játékok]]
[[ia:Jocos Olympic de 1908]]
[[ia:Jocos Olympic de 1908]]
[[id:Olimpiade London 1908]]
[[id:Olimpiade Musim Panas 1908]]
[[io:Olimpiala Ludi en London, 1908]]
[[io:Olimpiala Ludi en London, 1908]]
[[is:Sumarólympíuleikarnir 1908]]
[[is:Sumarólympíuleikarnir 1908]]

02:57, 5 ఆగస్టు 2012 నాటి కూర్పు

1908 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న దేశాలు
1908 ఒలింపిక్ క్రీడలలో మారథాన్ పోటీ దృశ్యం

1908 ఒలింపిక్ క్రీడలు లండన్ లో జరిగాయి. ఇవి ఆధునిక ఒలింపిక్ క్రీడల పరంరపలో నాలుగవది. వాస్తవానికి 4వ ఒలింపిక్ క్రీడలు ఇటలీ రాజధాని నగరం రోంలో 1906లో జరుగవలసి ఉన్ననూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అద్యక్షుడు బారన్ పియరీ డి కోబార్టీన్ ఈ క్రీడలను నాలుగేళ్ళకోసారి మాత్రమే నిర్వహించాలనే ప్రతిపాదనను ఆమోదించినందువల్ల నాల్గవ ఒలింపిక్ క్రీడలు లండన్‌లో జరిగాయి. ఈ క్రీడలలో 22 దేశాల నుంచి 2008 క్రీడాకారులు 22 క్రీడలు, 110 క్రీడాంశాలలో పోటీపడ్డారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన ఈ పోటీలు అక్టోబర్ 31 వరకు జరిగాయి. నిర్వాహక దేశమైన బ్రిటన్ 56 స్వర్ణాలతోపాటు మొత్తం 146 పతకాలను గెలుచుకొని ప్రథమస్థానంలో నిలిచింది.

అత్యధిక పతకాలు పొందిన దేశాలు

నిర్వాహక దేశమైన బ్రిటన్ 56 స్వర్ణాలను సాధించి ఈ పోటీలలో అగ్రస్థానం వహించింది. అమెరికా, స్వీడన్‌లు తరువాతి స్థానాలు పొందాయి.

స్థానం దేశం స్వర్ణ పతకాలు రజత పతకాలు కాంస్య పతకాలు మొత్తం
1 బ్రిటన్ 56 51 39 146
2 అమెరికా 23 12 12 47
3 స్వీడన్ 8 6 11 25
4 ఫ్రాన్స్ 5 5 9 19
5 జర్మనీ 3 5 5 13
6 హంగేరి 3 4 2 9
7 కెనడా 3 3 10 16
8 నార్వే 2 3 3 8
9 ఇటలీ 2 2 0 4
10 బెల్జియం 1 5 2 8

నిర్వహించిన క్రీడలు

పాల్గొన్న దేశాలు

ఇవి కూడా చూడండి

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు


మూస:Link FA మూస:Link FA