అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: nl:Communistische Partij van de Verenigde Staten
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: uk:Комуністична партія США
పంక్తి 32: పంక్తి 32:
[[sv:USA:s kommunistiska parti]]
[[sv:USA:s kommunistiska parti]]
[[tr:ABD Komünist Partisi]]
[[tr:ABD Komünist Partisi]]
[[uk:Комуністична партія США]]
[[vi:Đảng Cộng sản Hoa Kỳ]]
[[vi:Đảng Cộng sản Hoa Kỳ]]
[[zh:美國共產黨]]
[[zh:美國共產黨]]

15:55, 9 ఆగస్టు 2012 నాటి కూర్పు

అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party of United States of America) అమెరికాలోని ఒక వామపక్ష పార్టీ. పారిశ్రామిక కార్మికుల్ని సంఘటితం చెయ్యడం, నల్ల జాతీయుల పై వివక్షని వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రధాన అజెండా. ఆ పార్టీ మొదట్లో సోవియట్ సమాఖ్య మొదటి అధ్యక్షుడు స్టాలిన్ కు అనుకూలంగా ఉండేది. కానీ 1953 తరువాత స్టాలిన్ చనిపోయిన తరువాత కాలంలో నికిటా కృష్చేవ్ తరహా రివిజనిజంని సమర్థించడం వల్ల ఆ పార్టీలో విభేధాలు వచ్చి అనేక చీలికలు ఏర్పడ్డాయి. స్టాలినిస్టులు ఆ పార్టీని వదిలి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష మంది సభ్యులు ఉండే వారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని వేలకి పడిపోయింది.

బయటి లింకులు