విశేషణం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
DSisyphBot (చర్చ | రచనలు) చి r2.5.1) (యంత్రము కలుపుతున్నది: pnb:گن ناں |
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: tt:Сыйфат (сүз төркеме) |
||
పంక్తి 101: | పంక్తి 101: | ||
[[tpi:Ajetiv bilong nambawan kain]] |
[[tpi:Ajetiv bilong nambawan kain]] |
||
[[tr:Sıfat]] |
[[tr:Sıfat]] |
||
[[tt:Сыйфат (сүз төркеме)]] |
|||
[[uk:Прикметник]] |
[[uk:Прикметник]] |
||
[[vec:Agetiu]] |
[[vec:Agetiu]] |
09:54, 10 ఆగస్టు 2012 నాటి కూర్పు
నామవాచకాల యొక్క మరియు సర్వనామాల యొక్క గుణములను తెలియజేయు పదములు విశేషణములు - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.
రకాలు
- 1. జాతి ప్రయుక్త విశేషణము : జాతులను గూర్చిన పదాలను తెలియజేసేవి.
- ఉదాహరణ
- అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.
- క్రియా ప్రయుక్త విశేషణము : క్రియా పదంతో కుడి ఉండే విశేషణం.
- ఉదాహరణ
- పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా విశేషణం.
- గుణ ప్రయుక్త విశేషణము
- ద్రవ్య ప్రయుక్త విశేషణము
- సంఖ్యా ప్రయుక్త విశేషణము
- సంజ్ఞా ప్రయుక్త విశేషణము
బయటి లింకులు
Look up విశేషణం in Wiktionary, the free dictionary.