యోనిశీర్షం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ta:பெண்குறிக் காம்பு
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: nn:Klitoris
పంక్తి 71: పంక్తి 71:
[[ne:भगांकुर]]
[[ne:भगांकुर]]
[[nl:Clitoris]]
[[nl:Clitoris]]
[[nn:Klitoris]]
[[no:Klitoris]]
[[no:Klitoris]]
[[nov:Klitore]]
[[nov:Klitore]]

17:50, 14 ఆగస్టు 2012 నాటి కూర్పు

యోనిశీర్షం (క్లిటోరిస్) స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోని భాగము. ఇది క్షీరదాలలో మాత్రమే ఉంటుంది. మానవులలో ఇది చిన్న గుండీ మాదిరిగా యోని ద్వారం యొక్క పై భాగంలో ఉంటుంది. ఇది పురుషులలో శిశ్నానికి సమాజాతమైన భాగం. దీని ముఖ్యమైన విధి రతి క్రీడలో స్త్రీకి సుఖాన్ని కలిగించి, భావప్రాప్తి కలిగించడం.

యోని, యోని శీర్షం
స్త్రీ జననేంద్రియం యొక్క భాగాలు

పక్కన చూపబడిన చిత్రంలో స్త్రీ జననేంద్రియం యొక్క భాగాలు విడిగా చూపబడింది.
1. యోనిశీర్షం పైనున్న తొడుగు (prepuce);
2. యోనిశీర్షం యొక్క గ్రంధి (glans);
3. మూత్రద్వారం (Urethral orifice);
4. యోని కండరాలు;
5. యోని లోపొర;
6. యోని ద్వారం;
7. యోని పైపొర ;
8. పెరినియం