ఫకృద్దీన్ అలీ అహ్మద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ka:ფაჰრუდინ ალი აჰმედი
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: as:ফখৰুদ্দিন আলি আহমেদ
పంక్తి 11: పంక్తి 11:
[[ta:பக்ருதின் அலி அகமது]]
[[ta:பக்ருதின் அலி அகமது]]
[[ml:ഫക്രുദ്ദീൻ അലി അഹമ്മദ്‌]]
[[ml:ഫക്രുദ്ദീൻ അലി അഹമ്മദ്‌]]
[[as:ফখৰুদ্দিন আলি আহমেদ]]
[[bn:ফখরুদ্দিন আলি আহমেদ]]
[[bn:ফখরুদ্দিন আলি আহমেদ]]
[[de:Fakhruddin Ali Ahmed]]
[[de:Fakhruddin Ali Ahmed]]

21:13, 14 ఆగస్టు 2012 నాటి కూర్పు

ఫక్రుద్దీన్ అలీ అహమద్ భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుండి 1977 వరకూ పనిచేసాడు. ఫక్రుద్ధీన్ 1905, మే 13ఢిల్లీ లో జన్మించాడు. అత్యదికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీన్ 1966 నుండి రాష్ట్రపతి అయ్యేంతవరకూ కేంద్రమంత్రిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నపుడే 11.02.1977 న మరణించాడు.