నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫీచర్స్ టేబుల్
సీన్ మోడ్ సెటింగ్ లు మార్పు.
పంక్తి 35: పంక్తి 35:
==సీన్ మోడ్ సెటింగ్ లు==
==సీన్ మోడ్ సెటింగ్ లు==


* '''పోర్ట్రెయిట్''' - మనుషుల చిత్రపటాలని తీసేందుకు ఉపయోగించవచ్చును. డిజిటల్ జూం ని వాడలేము
{| class="wikitable"
* '''ల్యాండ్ స్కేప్''' - |ప్రకృతి దృశ్యాలని చిత్రీకరించవచ్చును
|-
* '''స్పోర్ట్స్''' - క్రీడలలో ఫోటోలని తీయుటకు ఉపయోగపడుతుంది. షట్టర్ రిలీజ్ బటన్ ని నొక్కిపట్టినంతసేపూ కెమెరా ఫోటోలని తీస్తూనే ఉంటుంది
!సెటింగ్ !! వివరణ !! ఉపయోగం !! గమనిక
* '''నైట్ పోర్ట్రెయిట్''' - |రాత్రి సమయాలలో మనుషులను ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది. మనుషుల వెనుక వేరే ఆబ్జెక్టులు గనక ఉంటే వాటి పైన వెలుతురు పడుతుండాలి. కెమెరా యొక్క ఫ్లాష్ ముందున్న మనుషులకి మాత్రమే పరిమితం. డిజిటల్ జూం వాడలేము.
|-
* '''పార్టీ/ఇన్ డోర్''' - గదులలో/పార్టీలలో క్యాండిల్ లైట్ ల వెలుతురులో ఫోటోలని తీయటానికి ఉపయోగపడుతుంది. కెమెరా కుదుపుల పట్ల జాగ్రత్త వహించాలి
|rowspan="1"| '''పోర్ట్రెయిట్'''
* '''బీచ్''' - సముద్రపు ఒడ్లపై సూర్యకాంతి లో ఉపయోగపడుతుంది.
|
| మనుషుల చిత్రపటాలని తీసేందుకు ఉపయోగించవచ్చును
|డిజిటల్ జూం ని వాడలేము
|-
|rowspan="2"| '''ల్యాండ్ స్కేప్'''
|
|ప్రకృతి దృశ్యాలని చిత్రీకరించవచ్చును
|
|-
|}


==బాహ్య లంకెలు==
==బాహ్య లంకెలు==

06:25, 17 ఆగస్టు 2012 నాటి కూర్పు

నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26
Coolpix S4
రకంకాంపాక్ట్ డిజిటల్ కెమేరా
కెమేరా సెన్సార్సీసీడీ
గరిష్ఠ రిసల్యూషన్230 కే
కటకం5x Optical Zoom, నిక్కర్ లెంస్
ఫ్లాష్బిల్ట్ ఇన్
షట్టర్మెకానికల్ మరియు ఛార్జీ కపుల్డ్ ఎలక్ట్రానిక్ షట్టర్
ఫోకస్ ప్రాంతాలుసెంటర్, ఫేస్ డిటెక్షన్
ఫిల్మ్‌ వేగం అవధి1/2000 - 1 సెకను
Custom WBఆటో/క్లౌడీ/డేలైట్/ఫ్లాష్/ఫ్లోరోసెంట్/ఇన్ క్యాండిసెంట్/మ్యానువల్
నిల్వఎస్ డీ, ఎస్ డీ హెచ్ సీ, ఎస్ డీ ఎక్స్ సీ
బ్యాటరీAA NiMH (2) batteries
బరువు164 గ్రా

నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26 ఒక పాయింట్ అండ్ షూట్ కెమెరా. వాడుక సులభంగా ఉండటం వలన ఫోటోగ్రఫీ ని మొదలుపెట్టిన వారికి ఈ మోడల్ చాల ఉపయోగకరం. ఇది నికాన్ సంస్థ రూపొందించు కాంపాక్ట్ డిజిటల్ మరియు లైఫ్ సిరీస్ శ్రేణికి చెందిన కెమెరా.

ఈ కెమెరాలో గల 21 షూటింగ్ మోడ్ లు ఛాయాచిత్రాలని చక్కగా బంధించటానికి అనుకూలిస్తాయి. ఎలెక్ట్రానిక్ వైబ్రేషన్ రిడక్షన్ ఫోటోలు నిలకడగా రావటానికి దోహదపడుతుంది. ఫేస్ డిటెక్షన్ ఫీచర్ ముఖాలని గుర్తిస్తుంది. స్మైల్ టైమర్ ఫంక్షన్ తో చిరునవ్వు కనబడగానే ఫోటో తీసేలా ఉపయోగించవచ్చును. బ్లింక్ ప్రూఫ్ మోడ్ తో రెప్ప వేసినప్పుడు ఫోటో తీయకుండా నిరోధించవచ్చును.

10 సెకన్ల వ్యవధి గల సెల్ఫ్ టైమర్ ఇందులో గలదు. కంటిన్యువస్ షూటింగ్ మోడ్ తో ఒకే సెకనులో వరుసగా నాలుగు ఫోటోలు తీయవచ్చును.

సీన్ మోడ్ సెటింగ్ లు

  • పోర్ట్రెయిట్ - మనుషుల చిత్రపటాలని తీసేందుకు ఉపయోగించవచ్చును. డిజిటల్ జూం ని వాడలేము
  • ల్యాండ్ స్కేప్ - |ప్రకృతి దృశ్యాలని చిత్రీకరించవచ్చును
  • స్పోర్ట్స్ - క్రీడలలో ఫోటోలని తీయుటకు ఉపయోగపడుతుంది. షట్టర్ రిలీజ్ బటన్ ని నొక్కిపట్టినంతసేపూ కెమెరా ఫోటోలని తీస్తూనే ఉంటుంది
  • నైట్ పోర్ట్రెయిట్ - |రాత్రి సమయాలలో మనుషులను ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది. మనుషుల వెనుక వేరే ఆబ్జెక్టులు గనక ఉంటే వాటి పైన వెలుతురు పడుతుండాలి. కెమెరా యొక్క ఫ్లాష్ ముందున్న మనుషులకి మాత్రమే పరిమితం. డిజిటల్ జూం వాడలేము.
  • పార్టీ/ఇన్ డోర్ - గదులలో/పార్టీలలో క్యాండిల్ లైట్ ల వెలుతురులో ఫోటోలని తీయటానికి ఉపయోగపడుతుంది. కెమెరా కుదుపుల పట్ల జాగ్రత్త వహించాలి
  • బీచ్ - సముద్రపు ఒడ్లపై సూర్యకాంతి లో ఉపయోగపడుతుంది.

బాహ్య లంకెలు