ఆగష్టు 1: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: gag:1 Harman ay |
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: gd:1 an Lùnastal |
||
పంక్తి 118: | పంక్తి 118: | ||
[[gag:1 Harman ay]] |
[[gag:1 Harman ay]] |
||
[[gan:8月1號]] |
[[gan:8月1號]] |
||
[[gd:1 an |
[[gd:1 an Lùnastal]] |
||
[[gl:1 de agosto]] |
[[gl:1 de agosto]] |
||
[[gu:ઓગસ્ટ ૧]] |
[[gu:ઓગસ્ટ ૧]] |
22:22, 19 ఆగస్టు 2012 నాటి కూర్పు
ఆగష్టు 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 213వ రోజు (లీపు సంవత్సరము లో 214వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 152 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
- 1498: క్రిస్టోఫర్ కొలంబస్ ఉత్తర అమెరికా ప్రధాన భూభాగం చేరాడు.
- 1774: జోసెఫ్ ప్రీస్ట్లీ, షీలే అనే శాస్త్రవేత్తలు ఆక్సిజన్ (ఆమ్లజని మూలకాన్ని కనుగొన్నాడు.
- 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్)) లోని ద్రవ్యరాశి (బరువు)ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని , ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ 1958న ప్రవేశ పెట్టారు. డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్దతిని ప్రవేశ పెట్టారు [1]
- 1798: ఆంగ్ల నౌకాదళం, నెల్సన్ నాయకత్వంలో, కింద, నైలునది దగ్గర జరిగిన యుద్ధంలో ఫ్రెంచ్ నేవీని ఓడించింది.
- 1861: "టైమ్స్ వార్తాపత్రిక మొట్టమొదటి "వాతావరణ వివరాలు" ప్రచురించింది. ఆనాడు, వాతావరణ శాఖ లో పనిచేస్తున్న "అడ్మిరల్ రాబర్ట్ ఫిట్ఝ్రోయ్", ఈ వాతావరణ వివరాలు అందచేసాడు.("రేపటి వాతావరణం వివరాలు" పుట్టిన రోజు)[2]
- 1914: జర్మనీ సోవియట్ యూనియన్ పై యుద్ధం ప్రకటించింది. ఇటలీ దేశం దానికదే తటస్థ దేశం గా చెప్పింది..
- 1957: భీమ్సేన్ సచార్, ఆంధ్రప్రదేశ్ గవర్నరు గా పదవీస్వీకారం (1 ఆగష్టు 1957 నుంచి 6 సెప్టెంబరు 1962 వరకు).
- 1969: ఎయిర్ ఛీఫ్ మార్షల్ అర్జున్ సింగ్ పదవి స్వీకారం (1 ఆగష్టు 1964 నుంచి 15 జూలై 1969 వరకు)
( 1971: అపోలో 15 వ్యోమనౌక నుంచి డేవిడ్ స్కాట్, జేమ్స్ ఇర్విన్ అనే ఇద్దరు వ్యోమగాములు చంద్రగ్రహం పై దిగిన రెండవ రోజున, చంద్రగ్రహం పుట్టుక నాటి ’రాయి’ (చంద్రశిల) ని అపెన్నైన్ పర్వతాల మీద వాలుగా ఉన్న స్పర్ క్రేటర్ అనే పెద్ద గోయ్యి నుంచి తవ్వి సేకరించారు. చంద్రగ్రహం మీద మొదటి లూనార్ వాహనం నడిపిన వారు కూడా వీరే.
- 1975: మానవ హక్కుల ఒప్పందం పై 35 పైగా దేశాలు సంతకం చేసాయి. (హెల్సింకి ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందం హెల్సింకి నగరంలో జరిగింది)
- 2008: భారత్ కు చెందిన వైద్య దంపతులు ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేలకు రామన్ మెగ్సేసే అవార్డు లభించింది.
జననాలు
- 10 బి.సి: క్లాడియస్ రోమన్ చక్రవర్తి.
- 1744: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్.
- 1770:విలియం క్లార్క్ , ఎక్స్ప్లోరర్
- 1779: ఫ్రాన్సిస్ స్కాట్ కీ, అమెరికన్ జాతీయగీతం రచయిత. పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత జననం 2 ఆగష్టు 1876.ఆశ్చర్యం ఏమిటంటే అమెరికా జాతీయ గీతాన్ని (ద స్టార్ స్ఫాంగ్ల్ద్ బేనర్ - “O say can you see by the dawn's early light” ) రచించిన ప్రాన్సిస్ స్కాట్ కీ పుట్టిన రోజు 1 ఆగష్టు 1779. ఇద్దరికి 1 రోజు తేడా. నెల ఒక్కటే. సంవత్సరాలు 97 తేడా. అమెరికా, భారత దేశము రెండూ ప్రజాస్వామ్య దేశాలే. ఒకరు జాతీయ పతాక నిర్మాత. మరొకరు జాతీయ గీతం రచయిత.
- 1818: మేరియా మిచెల్, రోదసీ పరిశోధకుడు.
- 1877: షార్లెట్ మారియన్ హుఘ్స్, బ్రిటన్ లోని క్లీవ్ లాండ్ (మార్స్క్) అనే చోట 1 ఆగష్టు 1877 న జన్మించి 1989 లో బ్రిటన్ లోని పురాతన వ్యక్తి గా తన 112వ పుట్టిన రోజు చేసుకున్నది. ఈమె పుట్టున రోజున అలెగ్జాండర్ బెల్ తన మొదటి టెలిఫోన్ కంపెనీ స్థాపించాడు. అదే సంవత్సరం మొదటి లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్, వింబుల్డన్ వద్ద జరిగింది. అప్పటికీ క్వీన్ విక్టోరియా భారతదేశపు మహారాణి గా ఉన్నది..
1889: డాక్టర్ జాన్ ఎఫ్ మహనీ, సిఫిలిస్ వ్యాధికి పెన్సిలిన్ తో చికిత్స చేయటం మొదలుపెట్టి, అభివృద్ధి, చేసాడు. (ఆ కాలపు సుఖవ్యాధుల లో సిఫిలిస్ అత్యంత భయంకరమైనది)
- 1921: దేవరకొండ బాలగంగాధర తిలక్ తెలుగుకవి.
- 1933: డోమ్ డెలూయిస్, అమెరికన్ సినిమా నటుడు
- 1936: వైవెస్ సెయింట్ లారెన్ట్ , ఫీషన్ డిజైనర్.
- 1942: జెర్రీ గార్షియా, సంగీత కళాకారుడు.
- 1944:యూరి వి రొమనెన్కొ రష్యాదేశపు వ్యోమగామి USSR, కాస్మోనాట్ (సోయుజ్ 26, సోయుజ్38, సోయుజ్ టి.ఎమ్-2 రోదసీ నౌకలలో ప్రయాణించాడు)
- 1955: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు అరుణ్ లాల్.
మరణాలు
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు
- తల్లిపాల వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)
- 1935 - ఆగష్టులోని మొదటి ఆదివారం 'స్నేహితుల దినోత్సవం" జరుపుకోవటం అమెరికా లో మొదలై ప్రపంచమంతా వ్యాపించింది.
- 1976:ట్రినిడాడ్ స్వాతంత్ర్య దినోత్సవం.
- 1976: టొబాగో స్వాతంత్ర్య దినోత్సవం.
- [[]] - [[]]
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
జూలై 31 - ఆగష్టు 2 - జూలై 1 - సెప్టెంబర్ 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |