థామస్ అల్వా ఎడిసన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: ckb:تۆماس ئێدیسۆن
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: hi:थॉमस अल्वा एडीसन
పంక్తి 53: పంక్తి 53:


[[en:Thomas Edison]]
[[en:Thomas Edison]]
[[hi:थॉमस ऐल्वा ऐडिसन]]
[[hi:थॉमस अल्वा एडीसन]]
[[kn:ಥಾಮಸ್ ಆಲ್ವ ಎಡಿಸನ್]]
[[kn:ಥಾಮಸ್ ಆಲ್ವ ಎಡಿಸನ್]]
[[ta:தொமஸ் அல்வா எடிசன்]]
[[ta:தொமஸ் அல்வா எடிசன்]]

16:42, 26 ఆగస్టు 2012 నాటి కూర్పు

థామస్ ఎడిసన్
జననంథామస్ అల్వా ఎడిసన్
(1847-02-11)1847 ఫిబ్రవరి 11
మిలాన్, ఓహియో, యునైటెడ్ స్టేట్స్
మరణం1931 అక్టోబరు 18
వెస్ట్ ఆరెంజ్, న్యూ జెర్సీ, యునైటెడ్ స్టేట్స్
వృత్తిశాస్త్రవేత్త

థామస్ అల్వా ఎడిసన్ (ఫిబ్రవరి 11, 1847అక్టోబర్ 18, 1931) మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.

బాల్యము

ఎడిసన్ అమెరికా లోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని పోర్టుహ్యురాన్ అనే ప్రదేశంలో పెరిగాడు. తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ (1804-1896) మరియు తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ (1810-1871) లకు ఏడవ మరియు చివరి సంతానం.ఇతని కుటుంబం డచ్ మూలాలు కలిగినది.[1]

వివాహం

డిసెంబర్ 25, 1871న 24 సంవత్సరాల వయసులో ఎడిసన్ రెండు నెలలు ముందుగా కలుసుకున్న 16 యేళ్ళ మారీ స్టిల్ వెల్ ను వివాహమాడాడు. వీరికి ముగ్గురు సంతానం.

  • మరియన్ ఎడిస (1873–1965), ముద్దు పేరు డాట్
  • థామస్ అల్వా ఎడిసన్ జూనియర్ (1876–1935), ముద్దు పేరు డాష్
  • విలియం లెస్ల్య ఎడిసన్ (1878–1937)[2]

కెరీర్ ప్రారంభం

ఎడిసన్ మొదటగా న్యూజెర్సీ లోని నెవార్క్ లో పరిశోధకుడిగా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు.ఆయన మొదట పని చేసినవి ఆటోమాటిక్ రిపీటర్ మరియు టెలిగ్రాఫిక్ పరికరాలు కానీ అతనికి పేరు తెచ్చి పెట్టినది మాత్రం 1877 లో కనిపెట్టబడిన ఫోనోగ్రాఫ్. ఈ పరికరాన్ని కనిపెట్టినపుడు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆయనకు మెన్లో పార్క్ మాంత్రికుడు అనే పేరు పెట్టారు.

మెన్లో పార్క్

మరణం

నివాళులు

మూలాలు

  1. Baldwin, Neal (1995). Edison: Inventing the Century. Hyperion. pp. 3–5. ISBN 0-7868-6041-3.
  2. "Older Son To Sue To Void Edison Will; William, Second Child Of The Inventor's First Marriage, Sees Leaning To Younger Sons. Charges Undue Influence Attacks Power Of Executors, Holding Father Was Failing When Codicil Was Made. Older Son To Sue To Void Edison Will W.L. Edison An Inventor. Charles Confers With Counsel". New York Times. October 31, 1931. The will of Thomas A. Edison, filed in Newark last Thursday, which leaves the bulk of the inventor's $12 million estate to the sons of his second wife, was attacked as unfair yesterday by William L. Edison, second son of the first wife, who announced at the same time that he would sue to break it. {{cite news}}: |access-date= requires |url= (help); Check date values in: |date= (help); Cite has empty unknown parameter: |coauthors= (help)

మూస:Link FA మూస:Link FA