కోట: కూర్పుల మధ్య తేడాలు
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: tr:Tahkimat |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
* [[విజయనగరం]] కోట |
* [[విజయనగరం]] కోట |
||
* [[బొబ్బిలి]] కోట |
* [[బొబ్బిలి]] కోట |
||
* [[చంద్రగిరి కోట]] |
|||
* కొత్తకోట, మహబూబ్ నగర్ |
* కొత్తకోట, మహబూబ్ నగర్ |
||
* [[గుత్తి]] కోట |
* [[గుత్తి]] కోట |
17:10, 29 ఆగస్టు 2012 నాటి కూర్పు
కోట (ఆంగ్లం: Fort) అనగా రాజులుండే పెద్ద కట్టడము. రాజులు తమ రాజ్యవ్యవస్థ, పాలనా యంత్రాంగము, పరివారజనులు, ఇతర రాజుల నుండి రక్షణ, దిగిమతుల నిల్వ మొదలగు వాటి నిర్వహణ కొరకు కోటలను నిర్మించేవారు. రాజ్య వ్యవస్థ అధికముగా విలసిల్లినది భారతదేసమునందే కనుక ప్రపంచములో ప్రసిద్దమైన కోటలు అనేకం భారతదేశమునందే కలవు.
కోటల నిర్మాణము
పూర్వకాలము అంత భారీ నిర్మాణములు ఎలా నిర్మించారు అనేది కోటల నిర్మాణముల వెనుక గల పెద్ద ప్రశ్న. యంత్రపరికరాలు, ఇనుము, సిమెంటు లాంటివి లేని ఆ కాలమున ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన, భారీ కోటల నిర్మాణము చేసిన అప్పటి మేదవుల తెలివితేటలను అంచనావేయచ్చు. చరిత్రల కధల ఆదారంగా కోటల నిర్మాణమును గురించి కొంత తెలుసుకొనవచ్చు. మానవశక్తినే ప్రధాన వనరుగా వినియోగించి కొండలను పిండిచేసి, రాళ్ళను తరలించేవారు. ఏనుగుల సహకారం ప్రతి కోట నిర్మాణము వెనుక ఉంటుంది. పెద్ద బండలను ఏతాము ద్వారా నీళ్ళు తోడే పద్దతిన పైకి చేర్చడం చేసేవారు.