హోర్హె లువీస్ బోర్హెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ast:Jorge Luis Borges
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: kk:Хорхе Луис Борхес
పంక్తి 78: పంక్తి 78:
[[ka:ხორხე ლუის ბორხესი]]
[[ka:ხორხე ლუის ბორხესი]]
[[kaa:Jorge Luis Borges]]
[[kaa:Jorge Luis Borges]]
[[kk:Борхес, Хорхе Луис]]
[[kk:Хорхе Луис Борхес]]
[[ko:호르헤 루이스 보르헤스]]
[[ko:호르헤 루이스 보르헤스]]
[[ku:Jorge Luis Borges]]
[[ku:Jorge Luis Borges]]

17:43, 29 ఆగస్టు 2012 నాటి కూర్పు

జార్జ్ లూయిస్ బోర్గర్స్
Jorge Luis Borges

1951 లో బోర్గర్స్
జననం: జార్జ్ ఫ్రాన్సిస్కో ఇసిడొరొ లూయిస్ బోర్గర్స్
(1899-08-24)1899 ఆగస్టు 24
బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా.
మరణం:1986 జూన్ 14(1986-06-14) (వయసు 86)
జెనీవా, స్విట్జర్లాండ్.
వృత్తి: రచయిత, కవి, విమర్శకుడు, లైబ్రేరియన్
జాతీయత:అర్జెంటీనా
ప్రభావితులు:సెసార్ ఐర, పాల్ ఆస్టర్, పౌలో కోయెల్హో, రికార్డో పిగ్లీ, జీన్ బాడ్రిలార్డ్, అడాల్ఫో బ్యో కెసరెస్, రాబర్టో బోలనో, గ్లన్నిన బ్రస్చి, ఇటాలో కాల్వినో, జులియో కర్ట్జర్, ఫిలిప్ కె. డిక్, అమ్బెర్టో ఎకో, మైఖేల్ పౌకాల్ట్, కార్లోస్ ప్యూయెంటెస్, డేనిలో కిస్, స్టానిష్లా లెమ్, ఓరన్ పాముక్, జార్జెస్ పార్క్, థామస్ పేన్కోన్, , జీన్ వుల్ఫ్, విలియం గిబ్సన్, డేవిడ్ ఫోస్టర్ వాలెస్, హార్లాన్ ఎలిసన్, జాన్ బార్త్

జార్జ్ ఫ్రాన్సిస్కో ఇసిడొరొ లూయిస్ బోర్గర్స్ (ఆంగ్లం: Jorge Francisco Isidoro Luis Borges, ఆగష్టు 24, 1899 - జూన్ 14, 1986) ఒక అర్జెంటీనా రచయిత. ఇయన చిన్న కథలు, వ్యాసాలు, కవితలు, సాహిత్య విమర్శలు, అనువాదాలు, మొదలైన విభాగాలలో నిమగ్నమై ఉండేవారు,

ఇయన ఆగష్టు 24, 1899 వ సంవత్సరంలో అర్జెంటీనాలో ఉన్న బ్యూనస్ ఎయిరీస్ లో జన్మించారు. ఇయనది అర్జెంటీనా చరిత్రలో ప్రసిద్ధ పొందిన సైనిక అధికారుల సంప్రదాయాక కుటుంబం. బోర్గర్స్ యొక్క తల్లి లీయోనోర్ అసెవెడో స్వారెస్, సాహిత్య ఆసక్తి గల ఒక న్యాయవాది మరియు మానసిక శాస్త్ర ఉపాధ్యాయురాలు ఆమె. ఈమెకూడా రచయిత కావాలని ప్రయత్నించి ఓడిపోయిన వారె.

బోర్గర్స్ యొక్క తండ్రి గారి కంటి చూపు మందగించటం వల్ల న్యాయస్థానం నుండి విరమణ స్వీకరించి 1914 లో, కుటుంబం తో జెనీవాకు వెళ్ళారు. తండ్రి జెనీవా లో ఒక వైద్యుడు నుండి చికిత్స పొందారు. యువ బోర్గర్స్, మరియు అతని సోదరి నోరాను జెనీవా లో బడికి వెళ్ళేవారు. యువ బోర్గర్స్ అక్కడ ఫ్రెంచ్ భాష, మరియు జెర్మన్ భాష నేర్చుకున్నారు. అర్జెంటీనా నుండి దేశంలో గందరగోళల వల్ల 1921 నాటివరకు జెనీవాలో నే నివసించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బోర్గర్స్ కుటుంబం మూడు సంవత్సరాలు లుగానో, బార్సిలోనా, మాజోర్కా, సెవిల్లే, మరియు మాడ్రిడ్ నగరాలలో నివసించారు.