ఙ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి నాసికావివరం (nasal cavity)
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ru:Нгакараму
పంక్తి 14: పంక్తి 14:


==చరిత్ర==
==చరిత్ర==

[[ru:Нгакараму]]

16:21, 11 సెప్టెంబరు 2012 నాటి కూర్పు

తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

అనునాసికాలలో కంఠ్య నాద అల్పప్రాణ (velar nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ŋ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ṅ].

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: మృదు తాలువు (velum)

కరణం: జిహ్వమూలము (tongue root)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: నాసికావివరం (nasal cavity)

చరిత్ర

"https://te.wikipedia.org/w/index.php?title=ఙ&oldid=757609" నుండి వెలికితీశారు