చక్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 5: పంక్తి 5:


==చక్రి సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
==చక్రి సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
*[[శ్రీమన్నారాయణ]] (2012)
*[[ఇట్లు శ్రావణి, సుబ్రహ్మణ్యం]]
*[[ఇట్లు శ్రావణి, సుబ్రహ్మణ్యం]]
*[[ఇడియట్]]
*[[ఇడియట్]]

11:17, 12 సెప్టెంబరు 2012 నాటి కూర్పు

చక్రి ఒక తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. చక్రి జూన్ 15, 1980న వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణం లో జన్మించాడు. ఇతను సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి ఇడియట్, అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి, సత్యం. తెలుగులోనే కాక తమిళం, కన్నడంలో కూడా చక్రి సంగీతం సమకూర్చాడు.

సంగీత దర్శకుడి గా తొలి అవకాశం

పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన బాచి చక్రి సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు చక్రి దర్శకత్వం వహించాడు.

చక్రి సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

భగీరథ

"https://te.wikipedia.org/w/index.php?title=చక్రి&oldid=757798" నుండి వెలికితీశారు