ఆనకట్ట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: xmf:კაშხალი
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:बाँध
పంక్తి 25: పంక్తి 25:


[[en:Dam]]
[[en:Dam]]
[[hi:बाँध]]
[[ta:அணை]]
[[ta:அணை]]
[[ml:അണക്കെട്ട്]]
[[ml:അണക്കെട്ട്]]

13:11, 24 సెప్టెంబరు 2012 నాటి కూర్పు

దస్త్రం:Anaicut.JPG
కావేరి నదిపై 1-2 శతాబ్దాల కాలంలో నిర్మింప బడిన మహా-ఆనకట్ట

ఆనకట్టలు (Dams) నదులకు అడ్డంగా నిర్మించిన కట్టడాలు. పెద్ద ఆనకట్టలు బహుళార్ధసాధకములైనవి. చిన్న ఆనకట్టలు నీటిని నిలువచేయడానికి ఉపయోగపడతాయి.కొన్ని ఆనకట్టలు వరద నీరు ఒక ప్రాంతం వైపు పారకుండా నిరోధించేందుకు కూడా నిర్మిస్తారు.

చరిత్ర

మొట్టమొదటి ఆనకట్ట మెసపుటోమియా కాలంలోనే నిర్మించినట్లు ఆధారాలున్నాయి. వారు టైగ్రిస్, మరియు యూఫ్రటీస్ నదుల నీటిమట్టాన్ని అదుపులో ఉంచడానికి దానిని నిర్మించారు. ఇంకొక పురాతనమైన ఆనకట్ట జోర్డాన్ దేశంలో ఉంది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన, ఇప్పటికీ నిలిచిఉన్న ఆనకట్ట సిరియా దేశంలో ఉంది.

రకాలు

ఈ ఆనకట్టలను మానవులు నిర్మించవచ్చు లేదా సహజ సిద్ధంగా కూడా ఏర్పడవచ్చు. మానవ నిర్మితమైన ఆనకట్టలను వాటి ఎత్తును బట్టి లేదా వాటి అవసరాన్ని బట్టి వివిధ తరగతులుగా వర్గీకరించవచ్చు.

ఉపయోగాలు

బహుళార్ధ సాధక ప్రాజెక్టులు

గొర్డోన్ డ్యాము, తాస్మానియా లో, ఇది ఒక ఆర్చి డ్యాము.


"https://te.wikipedia.org/w/index.php?title=ఆనకట్ట&oldid=760574" నుండి వెలికితీశారు