చార్లెస్ డికెన్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.5) (యంత్రము మార్పులు చేస్తున్నది: tt:Charlz Dikkens
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: tt:Çarlz Dikkens
పంక్తి 103: పంక్తి 103:
[[tl:Charles Dickens]]
[[tl:Charles Dickens]]
[[tr:Charles Dickens]]
[[tr:Charles Dickens]]
[[tt:Charlz Dikkens]]
[[tt:Çarlz Dikkens]]
[[uk:Чарлз Діккенс]]
[[uk:Чарлз Діккенс]]
[[ur:چارلس ڈکنز]]
[[ur:چارلس ڈکنز]]

13:08, 7 అక్టోబరు 2012 నాటి కూర్పు

చార్లెస్ డికెన్స్

చార్లెస్ డికెన్స్'(ఫిబ్రవరి 7 1812జూన్ 9 1870) ప్రసిద్ధి గాంచిన ఆంగ్ల నవలా రచయిత, మరియు సామాజిక కార్యకర్త. విక్టోరియన్ సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నపుడు మరియు పారిశ్రామిక విప్లవం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఈయన మొదటి తరం రచయిత. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా కొనియాడబడే ఈయన ఆసక్తి కరమైన కథనంతోనూ, గుర్తుండిపోయే పాత్రలతోనూ ప్రపంచ వ్యాప్తంగా జీవితకాలంలో మంచి అభిమానులను సంపాదించుకున్నాడు.