గాలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: చేపలు పట్టడానికి ఉపయోగించే ఒక పరికరం గాలం. దీనిని లోహంతో తయార...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:


[[en:Fish hook]]
[[en:Fish hook]]
[[bg:Риболовна кука]]
[[bs:Udica]]
[[br:Higenn]]
[[ca:Ham (eina)]]
[[cs:Háček (rybaření)]]
[[da:Fiskekrog]]
[[de:Angelhaken]]
[[es:Anzuelo]]
[[fr:Hameçon]]
[[hr:Udica]]
[[io:Angelo]]
[[id:Mata kail]]
[[is:Öngull]]
[[it:Amo (pesca)]]
[[jv:Mata pancing]]
[[ku:Şewk]]
[[ln:Ndɔ́bɔ]]
[[ml:ചൂണ്ട]]
[[nl:Vishaak]]
[[ne:बल्छी]]
[[ja:釣り針]]
[[no:Fiskekrok]]
[[nn:Ongul]]
[[pl:Haczyk wędkarski]]
[[pt:Anzol]]
[[ru:Крючок]]
[[simple:Fishing hook]]
[[fi:Ongenkoukku]]
[[sv:Fiskekrok]]
[[chy:Âxeetoo'é'hasëö'o]]
[[tr:Olta iğnesi]]
[[uk:Гачок (рибальство)]]
[[zh-classical:魚鉤]]

08:35, 9 అక్టోబరు 2012 నాటి కూర్పు

చేపలు పట్టడానికి ఉపయోగించే ఒక పరికరం గాలం. దీనిని లోహంతో తయారు చేస్త్రారు. పట్టే చేపల పరిమాణాన్ని బట్టి గాలం పరిమాణం మారుతూ ఉంటుంది. ఇవి వివిధ రంగులలో లభిస్తాయి. ముఖ్యంగా తేలికగా వంగని ఇనుము (స్టీల్) తో తయారు చేస్తారు. గాలంను ఆంగ్లంలో ఫిష్ హుక్ అంటారు. గాలం కొక్కెము ఆకారంలో వంకర తిరిగిన సూది వలె ఉంటుంది.

ఎర్ర

గాలానికి ఎర్రను గుచ్చుతారు. ఎర్ర అనగా దురుద్దేశంతో సమర్పించే ఆహారం. ఎర్ర కోసం ఎక్కువగా వానపాములను ఉపయోగిస్తారు. అందుకనే వానపాములను ఎర్రలని కూడా అంటారు.

గాలం యొక్క మరొక అర్థం

మోసపూరితంగా ఇతరుల నుంచి లబ్ది పొందడానికి చూపే ఆశను గాలం వేయడం అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=గాలం&oldid=764016" నుండి వెలికితీశారు