సామాజిక హోదా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
సామాజిక హోదాను ఆంగ్లంలో సోషల్ స్టేటస్ అంటారు. మానవ సమాజంలో మానవునికి కల్పించిన గౌరవప్రతిష్టల యొక స్థితినే సామాజిక స్థితి లేక సామాజిక హోదా అంటారు. సమాజంలో వ్యక్తి లేదా సమూహం యొక్క సామాజిక హోదాను రెండు విధాలుగా గుర్తించవచ్చు. ఒకటి వారు సాధించిన సొంత విజయాల ద్వారా సామాజిక హోదాను సంపాదించవచ్చు. మరొకటి స్తరీకరణ (అంతరాల) వ్యవస్థలో వారసత్వంగా పొందిన సామాజిక హోదా.
సామాజిక హోదాను ఆంగ్లంలో సోషల్ స్టేటస్ అంటారు. మానవ సమాజంలో మానవునికి కల్పించిన గౌరవప్రతిష్టల యొక స్థితినే సామాజిక స్థితి లేక సామాజిక హోదా అంటారు. సమాజంలో వ్యక్తి లేదా సమూహం యొక్క సామాజిక హోదాను రెండు విధాలుగా గుర్తించవచ్చు. ఒకటి వారు సాధించిన సొంత విజయాల ద్వారా సామాజిక హోదాను సంపాదించవచ్చు. మరొకటి స్తరీకరణ (అంతరాల) వ్యవస్థలో వారసత్వంగా పొందిన సామాజిక హోదా. ఆపాదించబడిన హోదా అన్ని సమాజాల్లో ఉన్నాయి. లింగ, వయస్సు, జాతి సమూహం మరియు కుటుంబ నేపధ్యం ఆధారంగా ఈ హోదాను ఆపాదించడం జరుగుతుంది.

==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

15:45, 12 అక్టోబరు 2012 నాటి కూర్పు

సామాజిక హోదాను ఆంగ్లంలో సోషల్ స్టేటస్ అంటారు. మానవ సమాజంలో మానవునికి కల్పించిన గౌరవప్రతిష్టల యొక స్థితినే సామాజిక స్థితి లేక సామాజిక హోదా అంటారు. సమాజంలో వ్యక్తి లేదా సమూహం యొక్క సామాజిక హోదాను రెండు విధాలుగా గుర్తించవచ్చు. ఒకటి వారు సాధించిన సొంత విజయాల ద్వారా సామాజిక హోదాను సంపాదించవచ్చు. మరొకటి స్తరీకరణ (అంతరాల) వ్యవస్థలో వారసత్వంగా పొందిన సామాజిక హోదా. ఆపాదించబడిన హోదా అన్ని సమాజాల్లో ఉన్నాయి. లింగ, వయస్సు, జాతి సమూహం మరియు కుటుంబ నేపధ్యం ఆధారంగా ఈ హోదాను ఆపాదించడం జరుగుతుంది.

ఇవి కూడా చూడండి

సామాజిక తరగతి

సామాజిక వ్యవస్థాపకత