వాడుకరి చర్చ:JVRKPRASAD: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 201: పంక్తి 201:
నేను ఎలాంటి వ్యాసాలు రాయాలో సలహా ఇవ్వగలరు--[[వాడుకరి:Donaldduck100|Donaldduck100]] ([[వాడుకరి చర్చ:Donaldduck100|చర్చ]]) 13:34, 10 అక్టోబర్ 2012 (UTC)
నేను ఎలాంటి వ్యాసాలు రాయాలో సలహా ఇవ్వగలరు--[[వాడుకరి:Donaldduck100|Donaldduck100]] ([[వాడుకరి చర్చ:Donaldduck100|చర్చ]]) 13:34, 10 అక్టోబర్ 2012 (UTC)
: మీరు వికీపీడియా ఎడమ ప్రక్కన ఉన్న మొదటి పేజీ నుండి చూడటము మొదలు పెట్టండి. మీకు దాదాపుగా ఒక అవగాహనకు రాగలరు. మీ అబిరుచులు తెలుపగలరు. [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 13:22, 11 అక్టోబర్ 2012 (UTC)
: మీరు వికీపీడియా ఎడమ ప్రక్కన ఉన్న మొదటి పేజీ నుండి చూడటము మొదలు పెట్టండి. మీకు దాదాపుగా ఒక అవగాహనకు రాగలరు. మీ అబిరుచులు తెలుపగలరు. [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 13:22, 11 అక్టోబర్ 2012 (UTC)

== సుచనలకు ధన్యవాదాలు... ==

పెద్దలకు నమస్కారాలు , మీ సుచనలకు ధన్యవాదాలు......
వికిపిడియా ద్వారా మన తెలుగు భాషను పరిరక్షిణ్ చే అవకాసం రవదం ఏంతో అనందాన్ని , భాద్యతి గుర్తికి తెస్తునాఈ ..తద్ ద్వారా చరిత్రని భద్ర పరిచెయ్ వారు అవుతామని సంతోషం వ్యతంచేస్తునాను

10:06, 17 అక్టోబరు 2012 నాటి కూర్పు

JVRKPRASAD గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అర్జున 06:14, 17 సెప్టెంబర్ 2010 (UTC)


ఈ నాటి చిట్కా...
వికీపీడీయా శైలి!

వికీపీడియాలో వ్యాసాలు ఏ శైలిలో ఉండాలన్నదానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వికీపీడియా:శైలి చూడండి. కానీ వీటిని చదవడం మీకు విసుగనిపిస్తే, బాగా రాయబడ్డ (ఉదాహరణకు ఈ వారం వ్యాసాల జాబితా) వ్యాసాలు చదివితే శైలి మీకే అర్థమవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

గమనించ గలరు

రామకృష్ణ ప్రసాదుగారూ!

మీరు మంచి విషయాలు చేరుస్తున్నందుకు కృతజ్ఞతలు. క్రింది విషయాలు గమనించగలరు.

  1. వికీ సంప్రదాయానికి అనుగుణంగా స్వాగత సందేశాన్ని మీ సభ్యుని పేజీనుండి మీ చర్చా పేజీకి మార్చాను. మీ సభ్యుని పేజీలో మీ గురించిన పరిచయం వ్రాయవచ్చును.
  2. మీరు వ్రాసిన విషయాలలో నేను చిన్న చిన్న సవరణలు చేశాను. "సున్న" రావడానికి "M" నొక్కండి.
  3. వ్యాసాలలో మీ పేరు వ్రాయవద్దు. ఇది వికీ నిబంధనలకు విరుధ్ధం. ఎందుకంటే ఇక్కడ అన్ని వ్యాసాలూ సమిష్టి కృషిగా పరిగణింపబడుతాయి.
  4. ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో వ్రాయగలరు.

--కాసుబాబు 08:28, 17 సెప్టెంబర్ 2010 (UTC)

  • మీరు వ్యాసాలను వికీ శైలి అనుసరించి రాయండి. "సశేషం, ఇంకా వుంది" అని వ్యాసములో రాయద్దు. అంతేగాక మీరు రాసినదానికి ఆధారాలు పేర్కొనండి. ఊర్వశి వేశ్య కాదు. రంభ, ఊర్వశి, మేనకలు స్వర్గంలో ఉండే అప్సరసలు. --శశికాంత్ 15:08, 17 సెప్టెంబర్ 2010 (UTC)

Sasikanth

శశికాంత్ గారికి, నమస్కారములు. ఈ రోజు తమరు నాకు సలహా మరియు తప్పు చెప్పినారు. తప్పు:ఊర్వశి వేశ్య అని నేను వ్రాయలేదని గ్రహించగలరు. మీ సలహా తప్పకుండా పాటించేందుకు ప్రయత్నము చేయగలను.

మీ జ.వె.రా.ప్రసాదు.

  • ఓహ్, నిజమే. మీకన్నా ముందే వేరే ఎవరో అజ్ఙాత సభ్యుడు రాశాడు. ధన్యవాదాలు. --శశికాంత్ 15:45, 17 సెప్టెంబర్ 2010 (UTC)
  • కొత్త వ్యాసాలు సృష్టించడానికి వ్యాసం పేరును కింది పెట్టెలో రాసి , బటన్ నొక్కండి.

ఎర్ర లింకుని నొక్కి కూడా కొత్త వ్యాసాలు సృష్టించవచ్చు.


వంశవృక్షాలు

ప్రసాద్ గారూ, తెలుగు వికీపీడియా వ్యక్తిగత విషయాలైన వంశవృక్షాలు, వంశచరిత్రలు పొందుపరచుకొనే వెబ్‌సైటు కాదు. మీరు బాగా సమయం వెచ్చించి వంశచరిత్రను ఇక్కడ జోడిస్తున్నారు. అవి ఇవ్వాళో, రేపో తొలగించబడతాయి. ఏమీ అనుకోకపోతే, మీరు సమయం వృధా చేసుకొంటున్నారని చెప్పగలను. తెలుగు వికీలో ఏవైనా సాధారణ విషయాలు వ్రాయగలరు --వైజాసత్య 19:37, 18 సెప్టెంబర్ 2010 (UTC)

ప్రసాద్ గారు, వైజాసత్యగారు చెప్పినది నిజమే. పూర్వీకుల గురించి, గోత్రనామాల గురించి, మీ వంశవృక్షం గురించి వ్యాసాలు వ్రాయడానికి తెవికీ వేదిక కాదు. ఇందులో అందరికీ ఉపయోగపడే విజ్ఞానకరమైన వ్యాసాలు మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. మీరు చేర్చిన సమాచారం మొత్తం త్వరలోనే తొలిగించవలసి ఉంది. ఎందుకంటే తెవికీ నిబంధనలు దీనికి ఒప్పుకోవు. మీరు చేర్చే సమాచారంకై అలాంటి ఉద్దేశ్యం కొరకు ప్రత్యేక వెబ్‌సైట్లు ఏవైనా ఉంటే అక్కడ చేర్చడానికి ప్రయత్నించండి లేదా మీరే ఒక బ్లాగు ప్రారంభించండి. సి. చంద్ర కాంత రావు - చర్చ 07:47, 19 సెప్టెంబర్ 2010 (UTC)

జలసూత్రం వంశ వృక్షం

మీకు నమస్కారములు. మీరు పంపిన సందేశము అందినది. విషయములు గ్రహించినాను. ముఖ్యముగా తెలియ చేయునది ఏమనగా, మీరు అన్నట్లుగా ప్రస్తుత వ్యక్తుల వివరములు అంతగా అవసరము లేదు. కానీ పూర్వ కాలములో వలె సమిష్టి కుటుంబాలు ఇప్పుడు లేవు. ఉన్నయేక కుటుంబములో కూడా వారి సంతతి దేశాలు విడిఛి యెక్కడెక్కడో నివశిస్తూ వున్నారు. కనీసము ఆ కుటుంబము లోని పిల్లలకు వారి వారి తాత, ముత్తాత ల గురించి పేర్లు కూడా తెలియని ఎంతో మంది వున్నారు. ప్రస్తుతము జరుగుతున్నది అదే. మనము మన పూర్వీకుల గురించి చదువు కుంటున్నాము. అలాగే ఈ 100 సం. వారు మరో 1000 సం. లకు వీరే మనకు పూర్వీకులు అవుతారు. ముఖ్యముగా బ్రాహ్మణ కుటుంబాలలో పూర్వీకులయిన తాత, ముత్తాత ల పేర్లు, గోత్ర నామములు, ప్రవరలు గురించి మంచి, చెడు కార్యక్రమములలో ప్రతి వారు తెలుసుకోవలసి వుంటుంది. వారు యాత్రలలో వుండవచ్చు, విదేశాలలో, తదితరములయిన స్త్తితులలో వుండవచ్చు. తగిన సమయానికి వారికి గుర్తుకు రాక పోవచ్చును. అలాంటి ఇబ్బంది లేకుండా యెంతో విలువైన సమాచారము అని నాకు అనిపించింది. ఈ సమాచారము వలన తెలుగు వారు ఎక్కడ వున్నా మన అందరి బంధుత్వములు యెప్పటికైనా తెలుసుకోగలుగుతారు. దయచేసి వికీ పెద్ద లందరు ఈ విషయము గురించి కూలంకషముగా చర్చ చేయగలరు అని భావిస్తూ వున్నాను. ఇప్పుడు నా వయసు 55 సం.లు. మీరు పెద్దలతో కూడా సంప్రదించ గలరు. అనుకూల మయిన నిర్ణయము తీసుకోగలరని ఆశిస్తూ వున్నాను. మీ పెద్దలందరికీ నమస్కారములు. భవదీయుడు, ़జె.వి.ఆర్.కె.ప్రసాద్

ప్రసాద్ గారూ, మీరు పితృసమానులు. నన్ను పెద్దగా భావించవద్దు. మీ ఉద్దేశము, మీరు చేస్తున్న పని రెండూ మంచివే. కానీ వీటికి వికీపీడియా వేదిక కాదని మాత్రమే మనవి చేసుకుంటున్నాను. మీకు వికీ యంత్రాంగం నచ్చితే, ఒక సొంత వికీనీ సులభంగానే స్థాపించుకోవచ్చు. అదేం పెద్ద విషవమేవీ కాదు, తెలుగు బ్లాగు గూగుల్ గుంపులో ఎవరిని అడిగినా మీకు సహాయం చేయగలరు. తెలుగు వంశవృక్షాల వికీని ప్రారంభించి పుణ్యం కట్టుకోండి. అక్కడా అందరూ వాళ్ల వాళ్ళ వంశవృక్షాలు జోడించి మీరనుకున్న లక్ష్యం నేరవేర్చగలరు. మీరు శ్రమతీసుకొని వ్రాసిన విషయాలు ఎక్కడైన పదిలపరచుకొనేవరకు తొలగించకుండా ఉంచుతాము --వైజాసత్య 03:43, 20 సెప్టెంబర్ 2010 (UTC)

నాకు అంతగా కంప్యూటరు గురించి తెలియదు. మీకు ఖాళీ వున్నప్పుడు నాకు సహాయము చేయగలరు. నేను మీలాంటి వారి నుండి తెలుసుకోవలసిన విషయములు యెన్నో వున్నాయి. బుద్దిలో పెద్దవారు, మీ (అందరు)లో నేను ఛాలా చిన్న వాడిని. నాకు సహాయ పడగలరని ఆశిస్తున్నాను. ़08:09, 20 సెప్టెంబర్ 2010 (UTC)జె.వి.ఆర్.కె.ప్రసాద్

మన వంశవృక్షాల వికీకి ఏ పేరు పెడదాం? ఉదాహరణకి telugufamily.wikidot.com. పేరు నిశ్చయమవగానే నేను ఒక వికీని ప్రారంభిస్తాను --వైజాసత్య 14:25, 21 సెప్టెంబర్ 2010 (UTC)

నేను తెలుగువంశవృక్షం.వికీ.కాం అని ప్రధానమయిన విభాగము పేరు అని అనుకుంటున్నాను.. ఉప విభాగము: (1) బ్రహ్మణ, (2) వైశ్య, (3) క్షత్రియ, .....ఇలా ఉంటాయి. ఉప ఉప విభాగము: (1) బ్రహ్మణ కుటుంబాలలోని శాఖలు: వైదీకులు, నియోగులు, ఆరువేల నియోగులు, క్షత్రియ బ్రాహ్మణులు, ఆంద్ర వైష్ణవులు, ద్రావిడులు, శ్రీ పాంచరాత్ర బ్రాహ్మణులు, శిష్టు కరణములు, ఆర్వేల అమాత్యులు.........ఇలా ఉంటాయి. ఉప ఉప ఉప విభాగము: (1) వైదీకులు : వీరు వెలనాటి, తెలగాణ్య, మురికి నాట్లు, కాసుల నాట్లు.........అని విభాగాలు ఇలా ఉంటాయి. ఉప ఉప ఉప ఉప విభాగము: (1) వైదీకులు: ఈ శాఖ లోని ఇంటి పేర్లు గల వారు వారి వారి వివరాలు (వంశ చరిత్ర) ఒక్కొక్క పేజీలో పొందుపరుస్తారు. ఉప ఉప ఉప ఉప ఉప విభాగము: లో ఒక్కొక్క ఇంటి పేరు గల వారి చరిత్ర వుంటుంది. క్లిక్ చేస్తే వివరాలు, ఇంటిపేరు వ్రాస్తే వచేవిధముగా, గోత్రము వ్రాస్తే ఆ గోత్రము వారి చరిత్ర,.... ఇలా తెలుగు వికి లా చేయ వచ్చును. ఆలోచించ గలరు. నా బ్లాగు అడ్రస్సు "వాడుకరి" లో ఇచ్చాను. http://jalasutampadmaprasad.blogspot.com/ నాకు కంప్యూటరు అనుభవము లేదు. నేను ఆర్కుట్ లో అక్కడ 5-6 సం. నుంఛి వున్నాను. నాకు నిజ జీవితములో స్నేహితులు లేరు. నాకు అంతా నెట్ స్నేహితులు. ప్రదీపు ని తప్ప యెవరినీ వ్యక్తిగతముగా చూడ లేదు. సహకరించి, సహాయము చేయగలరని ఆశిస్తున్నాను. ़జె.వి.ఆర్.కె.ప్రసాద్జె.వి.ఆర్.కె.ప్రసాద్జె.వి.ఆర్.కె.ప్రసాద़్ హిందువులలో చాలా మతాలు వున్నాయి. ముందుగా "మతాలు ఉండాలి. ఆ తరువాత హిందూ మతములో విభాగాలు వుండాలి. గమనించగలరు. ़జె.వి.ఆర్.కె.ప్రసాద్జె.వి.ఆర్.కె.ప్రసాద్జె.వి.ఆర్.కె.ప్రసాద్


వర్గం:తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు

వర్గం:తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు విక్షనరీ లోని వర్గం:తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు అన్ని పుటలు తనిఖీ ప్రాధమిక స్థాయిలో ఈ రోజున అనగా ది.10.10.2010 తారీఖున పూర్తి అయినది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:53, 10 అక్టోబర్ 2010 (UTC)

ధన్యవాదాలు

  • మీ గురించి తెలుసుకొని సంతోషిస్తున్నాను. నాకూ వంశవృక్షాలు వికీలో చేర్చాలని కోరిక. ఎప్పుడు తీరుతుందో. తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని చిరకాల వాంఛ. తెలుగు కాలెండరు కు సంబంధించిన పేజీలను విస్తరిస్తున్నాను. దానికి మీలాంటి వారి సహాయం ఎంతో అవసరం. పాలుపంచుకుంటారని భావిస్తాను.Rajasekhar1961 11:21, 27 అక్టోబర్ 2010 (UTC)
  • రాజశేఖర్ గారికి,
  • మీరు పంపిన సందేశం లోని అంతరార్ధము గ్రహించినాను. ప్రస్తుతము మన తెలుగు వికీలో వంశవృక్షాలు గురించి ఇంకా ఆలోచనలో వున్నారు. తప్పకుండా నా వంతు సహాయ సహకారములు ఎల్లప్పుడూ అందించగలను.
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:04, 27 అక్టోబర్ 2010 (UTC)

నేను కాదు మొర్రో...

ప్రసాదు గారూ, మీరు చదివింది నేను రాయలేదు. JAMBO అనే ప్రభుద్ధుడు రాశాడు. అతడు సంతకం చేయకపోవడం, నేను అందరికన్నా ముందు జవాబు ఇవ్వడంతో నేనే రాశాననుకున్నారు మీరు. అతడి కోసం ఇక్కడ నొక్కండి.
--శశికాంత్ 17:41, 15 నవంబర్ 2010 (UTC)

జిల్లా రైల్వే స్టేషన్ల వర్గాలు

జిల్లా రైల్వేస్టేషన్లకు సంబంధించిన వర్గాలి ఇదివరకే ఉన్నాయి. మీరు మళ్ళీ కొద్ది పేరుమార్పుతో కొత్తగా సృష్టిస్తున్నారు. ఉన్నవర్గాలనే ఉపయోగించండి. కొత్తగా సృష్టించిన వర్గాలు తొలిగించబడతాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:20, 24 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • సరి అయిన సమయములో మంచి సలహా, సూచన మరియు మాట సహాయము చేశారు. మీకు నా ధన్యవాదములు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:50, 24 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

భారతీయ రైల్వేలు

చంద్రకాంత రావు గారికి, ఉభయకుశలోపరి. నేను రైల్వేసంస్థలో పని చేసి పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగిని. తెలుగు వికీపీడియాలో ఇప్పటి వరకు భారతీయ రైల్వేలుకు సంబందించిన మూసలు, వర్గాలు, జాబితాలు, వ్యాసాలు తదితరమైనవి లభ్యమయేవి నాకు ఒక లింకు ఇస్తే కొత్త వాటిని పొందు పరచేందుకు చాలా వెసలుబాటుగా ఉంటుంది. రైల్వేసంస్థకు చెందిన వాటిని ఒకే చోట భారతీయ రైల్వేలుగా తయారు చేయాలని ఉంది. నాకు మీ సహాయము అందించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:03, 25 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారు, గత కొన్ని రోజులుగా మీరు భారతీయ రైల్వే వ్యాసాలపై మీ కృషి గమనిస్తున్నాను. నేను మీకు తప్పకుండా సహకరిస్తాను. రైల్వేలకు చెందిన అన్ని విషయాలు ఒకేచోట ఉండాలని మీరు కోరుకుంటున్నట్లు "వేదిక: భారతీయ రైల్వేలు" (ఆంగ్లవికీలో ఉన్నట్లుగా) తయారుచేద్దాం. కాని దీని నిర్వహణ బాధ్యత మీరు చేపడితే బాగుంటుంది. ఇప్పటికే తెవికీలో ఉన్న వేదిక:భారతదేశం, వేదిక:ఆంధ్ర ప్రదేశ్, వేదిక:తెలుగు సినిమా లాంటివి తాజాకరణ చేయలేకపోతున్నాం. మీరు రైల్వేలకు సంబంధించిన వర్గాల కంటే వ్యాసాలపై మొదటి కృషిచేస్తే బాగుంటుంది. ఇప్పటికే మీరు సృష్టించిన చాలా వర్గాలలో ఎలాంటి వ్యాసాలు లేవు. అలాగే వర్గం:దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు‎, వర్గం:దురంతో ఎక్స్‌ప్రెస్ ఇలా కొద్ది పేరుమార్పులతో వర్గాలు సృష్టించే అవసరం లేదు. కనీసం కొన్ని వ్యాసాలు ఉండే అవకాశం ఉన్నవాటికే వర్గాలు తయారుచేయండి. మరోవిషయం మీరు కామన్స్‌లో ఉన్న బొమ్మలను కాపీచేసి మళ్ళీ తెవికీలో అప్లోడ్ చేస్తున్నారు. కామన్స్ బొమ్మలను మనం కూడా అదే ఫైల్ పేరుతో ఉపయోగించుకోవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:58, 25 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

వేదిక:భారతీయ రైల్వేలు

మీరు పంపిన సందేశంలోని సారాంశము గ్రహించినాను. ఇక ముందు ముందు మరింత జాగ్రత్తలు తీసుకుంటాను. ఒకటికి రెండు వర్గాలుగా ఉన్నవాటిని ఏవిధముగా తొలగించ గలము ? వర్గాలు ఉన్నాయి కనుక ఇక వ్యాసాలు లోని విషయములు కొంచమయినా పొందుపరచుటకు ప్రయత్నము చేయగలను. తప్పటడుగులు నుండి నడక నేర్చుకునేందుకు ప్రస్తుతము మీరు అందిస్తున్న విధముగానే, రాబోయే రోజుల్లో మీరు, మీకు తెలిసిన మరి కొందరితో కలసి అదే విధయిన సహయ సహకారములు తీసుకుంటూ తప్పకుండా నాకు తెలిసినంత వరకు విషయ సేకరణకు సహకరించ గలవాడను. నా మటుకు నేను ఆణువులో అక్షౌహిణి వెల్లువ అంత భాగము అయిన "విషయము'"' నాకు లేదేమోనని సంతసిస్తూ సందేహిస్తూ ఉంటాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:18, 26 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు పొరపాటున సృష్టించిన లేదా సృష్టించిన పిదప అనవసరం అని భావించే వ్యాసాలు లేదా వర్గాలు తెలిపితే నేను తొలిగిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:08, 27 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

కాట్‌పాడి

భారతీయ రైల్వేలు మూస

మీరు చాలా పట్టణ వ్యాసాలలో, చిన్న గ్రామ వ్యాసాలలో కూడా భారతీయ రైల్వేలకు చెందిన మూసను ఉంచుతున్నారు. మూస టైటిల్ లేదా మూసలో ఉన్న అంశాలకు సంబంధించిన వ్యాసాలలో మాత్రమే సంబంధిత మూస జతచేస్తే సరిపోతుంది. రైల్వేస్టేషన్ ఉన్న ప్రతి ఊరిలో, ఏక వాక్యం ఉన్న గ్రామ వ్యాసాలలో భారతీయ రైల్వే మూస అవసరం లేదు. రైల్వేస్టేషన్ ఉన్న పట్టణ/గ్రామ వ్యాసాలలో "మహబూబ్ నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు" ఉన్న వ్యాసాలలో మాదిరిగా "జిల్లా రైల్వేస్టేషన్లు" ఉన్న మూస సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:19, 29 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలు లేని వర్గాలు

మీరు చాలా అధిక సంఖ్యలో వర్గాలు సృష్టిస్తున్నారు. కనీసం నాలుగైదు వ్యాసాలు లేనిదే వర్గాలు సృష్టించడం బాగుండదు. ఒక్క వ్యాసం కూడా లేకుండా అధిక సంఖ్యలో సృష్టించిన వర్గాలు నిర్వహణలో భాగంగా తొలిగించబడుతుంది. వర్గాల కంటె వ్యాసాలపై కృషి చేస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:46, 4 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • వ్యాసాలు లేని వర్గాలను తొలగించు సమయము ఎప్పటి వరకు ఉంచుతారో తెలియ జేయగలరు. ఈ లోపు కొన్నింటికి అయినా వ్యాసాలు సమకూర్చ వచ్చును. ప్రస్తుతము మీ సూచన పాటించగలను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:59, 4 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

ధర్మసందేహం

  • ఒక వ్యాసానికి దానికి చెందిన ఒక వర్గంలో చోటు కల్పించాలి. ఆ వర్గంలో 4-5 వ్యాసాలు ఉండక పోవచ్చును. అప్పుడు ఎలా ?
  • ఒక వ్యాసానికి అనేక వర్గాలకి సంబందం ఉంటుంది. ఒకటికి మించిన వర్గాలలో వ్యాసాలు ఊండవు. మరి వాటిని తొలగిస్తారా ?
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:39, 4 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ రోజు ఒక వ్యాసానికి షుమారు 5 వర్గాలు ఉన్నయెడల ఒక వర్గములోనే ఉంచడము ఎంతవరకు సమంజసము ?
  • 5 సం. క్రితం వ్రాసిన, 5 వర్గాలు ఉన్న (ఒకే వర్గం కేటాయించిన)) వ్యాసానికి ఈ రోజు 5 వర్గాల్లో ఇప్పుడు వుంచాలా లేదా తెలియజేయ గలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:42, 4 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

సంస్కృత పదాలు

  • అభి అనే సంస్కృత పదానికి సంబంధించిన పేజీలో మంచి విషయాలు తెలియజేశారు. సంస్కృత పదజాలము వర్గంలో కొన్ని ముఖ్యమైన సంస్కృత పదాలకు సంబంధించిన సమాచారం ఉన్నది. దయచేసి చూసి వాటిని వ్యాసాలుగా అభివృద్ధిచేస్తే బాగుంటుంది. సంస్కృత భాష గురించి తెలిసిన మీలాంటి వారే దీనికి సమర్ధులు. ప్రాచీన సంస్కృత భాష లోని పదాలే తెలుగులో చాలా పదాలకు మూలం అని నా యొక్క గాఢ విశ్వాసం. దానికి ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ధన్యవాదాలు.Rajasekhar1961 06:19, 8 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేనూ అందరిలాంటి వాడిని. మీరు సూచించినట్లు తప్పకుండా ప్రయత్నించగలను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:31, 8 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

Invite to WikiConference India 2011


Hi JVRKPRASAD,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

విక్షనరీలో మీ కోసం పతకం

మీ విక్షనరీ వాడకరి పేజీ చూడండి. మీ కృషికి ధన్యవాదాలు. -- అర్జున 16:50, 12 డిసెంబర్ 2011 (UTC)

  • అర్జునరావుగారూ ! గమనించాను సహృదయముతో మీరు ఆనందముతో అందించిన గుర్తింపు పతకమునకు నా హృదయపూర్వక ధన్యవాదములు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:00, 12 డిసెంబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్

మీరు వెబ్ చాట్ సమావేశం లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -- అర్జున 09:41, 18 డిసెంబర్ 2011 (UTC)

మీరు ఆసక్తి చూపినందులకు ధన్యవాదాలు. మీరు వెబ్ ఛాట్ వాడటాన్ని ప్రయత్నించవచ్చు. నేను సాధ్యమైనంతవరకు కంప్యూటర్ వాడేటప్పుడు, వెబ్ ఛాట్ లో #wikipedia-te లో వుంటాను. -- అర్జున 15:46, 19 డిసెంబర్ 2011 (UTC)
తప్పకుండా కలుస్తాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:48, 19 డిసెంబర్ 2011 (UTC)
మీరు వెబ్ ఛాట్ లో తెలుగు టైపింగ్ ప్రయత్నించకపోతే ఇపుడు ప్రయత్నించవచ్చు. నేను వెబ్ ఛాట్లో వున్నాను --అర్జున 13:52, 27 డిసెంబర్ 2011 (UTC)

అర్జునగారు,

  • ఎలా వెబ్ ఛాట్ లోకి రావాలో మరచిపోయాను. ప్రయత్నిస్తున్నాను.
  • నాకు ఏమీ తెలియడము లేదు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:05, 27 డిసెంబర్ 2011 (UTC)

మీరు వెబ్ చాట్ సమావేశం మరియు వెబ్ ఛాట్ వ్యాసం మరోసారి చదివి ప్రయత్నించండి. --అర్జున 13:26, 28 డిసెంబర్ 2011 (UTC)

జిల్లా ప్రాజక్టు

జిల్లా ప్రాజెక్టు లో బాధ్యత తీసుకున్నందులకు ధన్యవాదాలు. --అర్జున 05:28, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విజయవాడలో రహ్మనుద్దీన్

రహ్మనుద్దీన్ మీతో కలసి మట్లాడటానికి ప్రయత్నించుచున్నారు. మీ ఫోన్ నెంబరు వివరాలు నాకు కాని రహ్మనుకు కాని మెయిల్ ద్వారా త్వరలో తెల్పండి. మీకు ఇప్పటికే మెయిల్ పంపాడట. --అర్జున 16:11, 10 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు, మాట్లాడాను.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:13, 11 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. విజయవాడలో ఒక క్రియాశీలక జట్టు ఏర్పడటానికి మీరు వీలైనంత సహాయం చేయండి. --అర్జున 03:15, 12 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ

బొమ్మలను సరిచేసినందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 11:44, 16 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పుడే వచ్చి చూశాను. విషయము చిన్నదేనండీ ! వ్యాసములో ఉన్న ఏకవచన ప్రయోగములు మార్చాను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:47, 16 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాదుగారూ ! ఐ డి తో మాత్రమే వ్రాసేవారికి చర్చా పేజీలో ఖాతా అనే మూసను ఉంచాలి. సభ్యనామంతో ఖాతా తెరుచుకున్న తరువాత స్వాగతం అన్న మూసను ఉంచాలి. గమనించగలరు t.sujatha 15:18, 26 మార్చి 2012 (UTC)

నిర్వాహక సూచనలు

ప్రసాద్ గారు, IP నంబర్లకు ఎకౌంటు తీసుకోమని సూచనలు ఇస్తున్నారు. ఫలితం ఎంతవరకు వుంది? బాట్ ఎకౌంటులకు కూడా స్వాగతిస్తున్నట్లున్నారు. వాటికి అవసరం లేదు. దానికంటె పనిచేస్తున్న వారికి గుర్తింపులు ప్రోత్సాహకరంగా వుండగలవు. అలాగే మొదటిపేజీ నిర్వాహకత్వంలో ఉదా: ఈ వారం బొమ్మ లాంటివాటిగురించి ఆలోచించండి. మరియు సమిష్టిప్రాజెక్టలపై కూడా----అర్జున (చర్చ) 13:38, 7 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఫలితం తెలుసుకోవడము తెలియదండీ ! బాట్ గురించి మీరు ఇచ్చిన సూచన గ్రహించాను. ప్రోత్సాహకరం గురించి నేను కూడా అదే అనుకుఆంటున్నాను. మిగతా వాటి గురించి కూడా తప్పకుండా సమయాన్ని బట్టి ఆలోచించగలను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 17:07, 7 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం JVRKPRASAD గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

సమావేశం

కొన్ని సాంకేతిక కారణాల మూలంగా నేటి సమావేశంలో వీడియాను ఉపయోగించలేకపోయాము. క్షమించండి. రేపు మధ్యాహ్నం వీడియో సమావేశం జరుపడానికి మీకు అవకాశం ఉంటుందా.Rajasekhar1961 (చర్చ) 15:19, 19 ఆగష్టు 2012 (UTC)

ఫర్వాలేదండీ! సమయము తదుపరి తెలియజేయండి. నాకు విద్యుత్ కోతలు అధికముగా ఉంటున్నాయి. సమావేశ సమయములో నెట్ ఉంటే తప్పకుండా వస్తాను, మీ అందరితో ముచ్చటిస్తాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:45, 19 ఆగష్టు 2012 (UTC)

సలహా

నేను ఎలాంటి వ్యాసాలు రాయాలో సలహా ఇవ్వగలరు--Donaldduck100 (చర్చ) 13:34, 10 అక్టోబర్ 2012 (UTC)

మీరు వికీపీడియా ఎడమ ప్రక్కన ఉన్న మొదటి పేజీ నుండి చూడటము మొదలు పెట్టండి. మీకు దాదాపుగా ఒక అవగాహనకు రాగలరు. మీ అబిరుచులు తెలుపగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:22, 11 అక్టోబర్ 2012 (UTC)

సుచనలకు ధన్యవాదాలు...

పెద్దలకు నమస్కారాలు , మీ సుచనలకు ధన్యవాదాలు...... వికిపిడియా ద్వారా మన తెలుగు భాషను పరిరక్షిణ్ చే అవకాసం రవదం ఏంతో అనందాన్ని , భాద్యతి గుర్తికి తెస్తునాఈ ..తద్ ద్వారా చరిత్రని భద్ర పరిచెయ్ వారు అవుతామని సంతోషం వ్యతంచేస్తునాను