జి. ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:


==సినిమాలు==
==సినిమాలు==
* 1972 : [[పండంటి కాపురం]] (గాయకుడు: మొదటి పాట - కోరస్)
* * 1972 : [[పండంటి కాపురం]] (గాయకుడు: మొదటి పాట - కోరస్)
‍* 1976 : [[అమెరికా అమ్మాయి]] (గాయకుడు: ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక)
* ‍* 1976 : [[అమెరికా అమ్మాయి]] (గాయకుడు: ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక)
* 1977 : [[ఆమె కథ]]
* * 1977 : [[ఆమె కథ]]
* 1977 : [[కల్పన (సినిమా)|కల్పన]] (గాయకుడు: దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ)
* * 1977 : [[కల్పన (సినిమా)|కల్పన]] (గాయకుడు: దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ)
* 1977 : [[దాన వీర శూర కర్ణ]] (గాయకుడు)
* * 1977 : [[దాన వీర శూర కర్ణ]] (గాయకుడు)
* 1977 : [[చక్రధారి]] (గాయకుడు: విఠలా విఠలా పాండురంగ విఠలా)
* * 1977 : [[చక్రధారి]] (గాయకుడు: విఠలా విఠలా పాండురంగ విఠలా)
* 1977 : [[బంగారక్క]] (గాయకుడు: దూరానా దూరానా తారాదీపం)
* * 1977 : [[బంగారక్క]] (గాయకుడు: దూరానా దూరానా తారాదీపం)
* 1978 : [[మన ఊరి పాండవులు]] (గాయకుడు: నల్లా నల్లని)
* * 1978 : [[మన ఊరి పాండవులు]] (గాయకుడు: నల్లా నల్లని)
* 1978 : [[ప్రాణం ఖరీదు]]
* * 1978 : [[ప్రాణం ఖరీదు]]
* 1979 : [[తాయారమ్మ బంగారయ్య]] (1979)
* * 1979 : [[తాయారమ్మ బంగారయ్య]] (1979)
* 1987 : [[గాంధీనగర్ రెండవ వీధి]] (సంగీత దర్శకుడు)
* * 1987 : [[గాంధీనగర్ రెండవ వీధి]] (సంగీత దర్శకుడు)
* 1987 : [[స్వాతంత్ర్యానికి ఊపిరి పొయ్యండి]] (సంగీత దర్శకుడు)
* * 1987 : [[స్వాతంత్ర్యానికి ఊపిరి పొయ్యండి]] (సంగీత దర్శకుడు)
* 1990 : [[రంగవల్లి (సినిమా)|రంగవల్లి]] (సంగీత దర్శకుడు)
* * 1990 : [[రంగవల్లి (సినిమా)|రంగవల్లి]] (సంగీత దర్శకుడు)


==బయటి లింకులు==
==బయటి లింకులు==

17:10, 19 అక్టోబరు 2012 నాటి కూర్పు

జి. ఆనంద్ (ఆంగ్లం: G. Anand) ప్రముఖ తెలుగు నేపథ్య గాయకులు మరియు సంగీత దర్శకులు.

పరిచయం

నవతరం స్వర మాధురి సంస్థ తో వర్ధమాన , ఔత్సాహిక గాయనీ , గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న సినీ నేపద్య గాయకుడు ... జి.ఆనంద్ . ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు .
ఇతని పూర్తి పేరు గేదెల ఆనందరావు. పుట్టిన జిల్లా ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు . అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చారు . సుమారు 2,500 పాతలు పాడినారు .
150 ఆల్బమ్‌సు చేసినారు . సినిమా చానుసులు లేకపోయిన .. డబ్బింగు ఆర్టిస్టు గాను , అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణిస్తునారు .

పండంటి కాపురం సినీమా తో గాయకుడి గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ , దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు .
షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం , గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు .

సినిమాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=జి._ఆనంద్&oldid=766637" నుండి వెలికితీశారు