దురద: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: es:Picor (prurito)
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: uk:Сверблячка
పంక్తి 67: పంక్తి 67:
[[th:อาการคัน]]
[[th:อาการคัน]]
[[tr:Kaşıntı]]
[[tr:Kaşıntı]]
[[uk:Сверблячка]]
[[zh:癢]]
[[zh:癢]]
[[zh-yue:痕]]
[[zh-yue:痕]]

11:14, 24 అక్టోబరు 2012 నాటి కూర్పు

దురద
SpecialtyDermatology Edit this on Wikidata

దురద, తీట లేదా నవ (Itching) చర్మంలోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా చర్మవ్యాధులలోను, పచ్చకామెర్లు వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది.

యోనిలో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో ట్రైకోమోనియాసిస్ అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.

కారణాలు

  • ఇన్ఫెక్షన్
  • ఎక్కువ సేపు నీటిలో గడపడం.
  • మందులు
  • ఇతర కారణాలు
Scabies is one cause of itching.
Swimmer's itch
Athlete's foot
"https://te.wikipedia.org/w/index.php?title=దురద&oldid=767824" నుండి వెలికితీశారు