రాజ పనస: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: war:Durian
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: it:Durio
పంక్తి 43: పంక్తి 43:
[[he:דוריאן]]
[[he:דוריאן]]
[[id:Durio]]
[[id:Durio]]
[[it:Durian]]
[[it:Durio]]
[[ja:ドリアン]]
[[ja:ドリアン]]
[[jv:Durèn]]
[[jv:Durèn]]

13:59, 28 అక్టోబరు 2012 నాటి కూర్పు

Durian
Durio kutejensis fruits, also known as durian merah
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Durioneae
Genus:
Durio

Species

There are currently 30 recognised species (see text)

Synonyms

Lahia Hassk.[1]

రాజ పనస చెట్టు Malvaceae కుటుంబం చెందినది. పనస జాతికి చెందిన రాజ పనస వంటి చెట్లు అనేకం ఉన్నాయి. పనస జాతిలో అనేక రకాలు ఉన్నప్పటికి రాజ పనస ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నది. పండ్లలో రాజుగా పేరు గాంచిన ఈ రాజపనస ఆగ్నేయ ఆసియాలో విశేషంగా అదరింపబడుచున్నది. ఈ చెట్టు యొక్క పండు పరిమాణంలో పెద్దదిగా ఉండి పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. రాజపనస పండు లోపలి కండను పొట్టు వంటి ముళ్ళతో కూడిన బలీయమైన తొక్కుతో కప్పబడి ఉంటుంది. ఈ పండు 30 సెంటీమీటర్ల (12 అంగుళాలు) పొడవు మరియు 15 సెంటీమీటర్ల (6 అంగుళాలు) అడ్డుకొలత వరకు పెరుగుతుంది. ఇది ఒకటి నుంచి మూడు కిలోగ్రాముల బరువు తూగుతుంది. దీని పండు దీర్ఘగోళాకారం నుంచి గోళాకారం మధ్యలో ఉంటుంది. పైన ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండ్లు వీటి జాతులను బట్టి లోపలి కండ రంగులో మార్పును కలిగి ఉంటాయి. పండు లోపలి కండ భాగం మాంసపు కండ వలె ఎరుపు నుంచి చామన చాయ వరకు మరియు పసుపు నుంచి పాలిపోయిన పసుపు రంగు వరకు వివిధ రంగులను కలిగి ఉంటుంది.

  1. "Durio L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-03-12. Retrieved 2010-02-16.
"https://te.wikipedia.org/w/index.php?title=రాజ_పనస&oldid=768577" నుండి వెలికితీశారు