హిరా గుహ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: oc:Espeluga de Hira |
Cornelhac9 (చర్చ | రచనలు) |
||
పంక్తి 40: | పంక్తి 40: | ||
[[mk:Хира]] |
[[mk:Хира]] |
||
[[nl:Grot van Hira]] |
[[nl:Grot van Hira]] |
||
[[oc: |
[[oc:Tuta de Hira]] |
||
[[ru:Хира (пещера)]] |
[[ru:Хира (пещера)]] |
||
[[simple:Hira]] |
[[simple:Hira]] |
18:23, 28 అక్టోబరు 2012 నాటి కూర్పు
హిరా (అరబ్బీ : حراء ) లేదా హిరా గుహ (غار حراء ) సౌదీ అరేబియా, హిజాజ్ ప్రాంతంలోని "జబల్-ఎ-నూర్" (జబల్=పర్వతం; నూర్=జ్యోతి:: జ్యోతి పర్వతాలు) లో గల ఒక గుహ. దీని పొడవు 4 మీటర్లూ, వెడల్పు 1.5 మీటర్లు.
ముస్లింల సాంప్రదాయిక విశ్వాసాల ప్రకారం, మహమ్మదు ప్రవక్త ఈ గుహలో ధ్యానం చేయుచుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై అల్లాహ్ యొక్క వహీ ను వినిపించాడు. ఈ వహీ ద్వారానే అల్లాహ్ ఖురాన్ యొక్క మొదటి సూరా అల్-అలఖ్ ను అవతరింపజేశాడు.
ముహమ్మద్ ప్రవక్త, తన జీవిత నాలుగవ దశాబ్దపు కాలంలోని ఎక్కువ ధ్యానమాచరించే కాలాన్ని ఈ గుహలో గడిపారు. దైవసాన్నిద్ధ్యాన్ని, ఏకాగ్రతను పొందారు.