మకరాసనము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ml:മകരാസനം
పంక్తి 12: పంక్తి 12:


[[en:Makarāsana]]
[[en:Makarāsana]]
[[ml:മകരാസനം]]
[[it:Makarasana]]
[[it:Makarasana]]
[[nl:Makarasana]]
[[nl:Makarasana]]

14:07, 30 అక్టోబరు 2012 నాటి కూర్పు


మకరాసనము (సంస్కృతం: मकरसन) యోగాలో ఒక విధమైన ఆసనం. ఈ ఆసనంలో శరీరం మకరం లేదా మొసలిని పోలి ఉండటం వల్ల దీనికి మకరాసనమని పేరువచ్చింది. బోర్లా పడుకుని వేసే ఆసనాల మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. వెన్నెముకకు, పొట్ట కండరాలకు, మిగతా అవయవాలకు విశ్రాంతిని కలుగజేసి నిద్రలేమి, రక్తపోటు వంటి వ్యాధులనుండి విముక్తి కలిగిస్తుంది.

పద్ధతి

  • కాళ్ళు చాపి, బోర్లా పడుకొని చేతులపై చెంప ఆనించాలి.
  • కాలి మడమలు లోపలివైపు, వేళ్ళు బయటివైపు ఉంచాలి.
  • శ్వాస, ప్రశ్వాసలు మెల్లగా తీసుకోవాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=మకరాసనము&oldid=768969" నుండి వెలికితీశారు