ఇస్మాయిల్ అవార్డు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 41: పంక్తి 41:
|-bgcolor=#FFE8E8
|-bgcolor=#FFE8E8
|2011 || [[అయల పద్మలత]] || మరో శాకుంతలం ||చెన్న పట్నం
|2011 || [[అయల పద్మలత]] || మరో శాకుంతలం ||చెన్న పట్నం
|-
|-bgcolor=#FFE8E8
|2012 || [[రామినేని తులసి]] || కవితలు||??
|}
|}



16:47, 6 నవంబరు 2012 నాటి కూర్పు

ఇస్మాయిల్ అవార్డు : తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఈ అవార్డు తమ్మినేని యదుకుల భూషణ్ గారిచే 2005 లో ఇస్మాయిల్ గారి సంస్మరణార్థం ప్రారంభించబడినది. ప్రతి ఏటా నవంబర్ 24 వ తారీకున ఈ అవార్డు (పదివేల నూట పదహారు రూపాయలు) గ్రహీతకు బహూకరిస్తారు.

ఎంపిక పద్దతి

ఇస్మాయిల్ అవార్డ్ ఎంపికలో పాటించే పద్ధతులు:

౦.ఇస్మాయిల్ అవార్డ్ ఇచ్చేది కొత్త కవుల సంకలనానికే.

౧.అంతేకాక,అది కవి మొదటి సంకలనం అయి తీరాలి.

౨.ఒకవేళ సంకలనం లేక పోయినా ,అవార్డ్ కమిటీ ప్రచురిస్తుంది.

౪.అవార్డ్ గ్రహీతలు తమకు నచ్చిన కవిని సూచించవచ్చు

౫.తుది నిర్ణయం ఐదుగురు సభ్యులున్న కమిటీదే.


పురస్కార గ్రహీతలు

సంవత్సరం రచయిత పుస్తకం సభాస్థలం
2005 పాలపర్తి ఇంద్రాణి వానకు తడిసిన పువ్వొకటి కాకినాడ
2006 గోపిరెడ్డి రామకృష్ణా రావు హైకూ కవిత్వం కాకినాడ
2007 గరికపాటి పవన్ కుమార్ ఆ సాయంత్రం హైదరాబాద్
2008 పి. మోహన్ కిటికీ పిట్ట హైదరాబాద్
2009 వైదేహి శశిధర్ నిద్రిత నగరం న్యూజెర్సీ
2010 గండేపల్లి శ్రీనివాసరావు ప్రేమ కవితలు హైదరాబాద్
2011 అయల పద్మలత మరో శాకుంతలం చెన్న పట్నం
2012 రామినేని తులసి కవితలు ??

బయటి లింకులు