ఇస్మాయిల్ అవార్డు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 52: | పంక్తి 52: | ||
* [http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/oct/26vividha6 "ఆంధ్రజ్యోతి" ప్రకటన] |
* [http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/oct/26vividha6 "ఆంధ్రజ్యోతి" ప్రకటన] |
||
* [http://www.eemaata.com/em/issues/200911/1511.html 2009 "ఈ మాట" ప్రకటన] |
* [http://www.eemaata.com/em/issues/200911/1511.html 2009 "ఈ మాట" ప్రకటన] |
||
* [http://pustakam.net/?p=12854&cpage=1#comment-20082http://pustakam.net/?p=12854&cpage=1#comment-20082 2012 ఇస్మాయిల్ అవార్డ్ సందర్భంగా "పుస్తకం.నెట్" వారి వ్యాసం] |
|||
[[వర్గం: సాహిత్య పురస్కారాలు]] |
[[వర్గం: సాహిత్య పురస్కారాలు]] |
16:49, 6 నవంబరు 2012 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఇస్మాయిల్ అవార్డు : తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఈ అవార్డు తమ్మినేని యదుకుల భూషణ్ గారిచే 2005 లో ఇస్మాయిల్ గారి సంస్మరణార్థం ప్రారంభించబడినది. ప్రతి ఏటా నవంబర్ 24 వ తారీకున ఈ అవార్డు (పదివేల నూట పదహారు రూపాయలు) గ్రహీతకు బహూకరిస్తారు.
ఎంపిక పద్దతి
ఇస్మాయిల్ అవార్డ్ ఎంపికలో పాటించే పద్ధతులు:
౦.ఇస్మాయిల్ అవార్డ్ ఇచ్చేది కొత్త కవుల సంకలనానికే.
౧.అంతేకాక,అది కవి మొదటి సంకలనం అయి తీరాలి.
౨.ఒకవేళ సంకలనం లేక పోయినా ,అవార్డ్ కమిటీ ప్రచురిస్తుంది.
౪.అవార్డ్ గ్రహీతలు తమకు నచ్చిన కవిని సూచించవచ్చు
౫.తుది నిర్ణయం ఐదుగురు సభ్యులున్న కమిటీదే.
పురస్కార గ్రహీతలు
సంవత్సరం | రచయిత | పుస్తకం | సభాస్థలం |
---|---|---|---|
2005 | పాలపర్తి ఇంద్రాణి | వానకు తడిసిన పువ్వొకటి | కాకినాడ |
2006 | గోపిరెడ్డి రామకృష్ణా రావు | హైకూ కవిత్వం | కాకినాడ |
2007 | గరికపాటి పవన్ కుమార్ | ఆ సాయంత్రం | హైదరాబాద్ |
2008 | పి. మోహన్ | కిటికీ పిట్ట | హైదరాబాద్ |
2009 | వైదేహి శశిధర్ | నిద్రిత నగరం | న్యూజెర్సీ |
2010 | గండేపల్లి శ్రీనివాసరావు | ప్రేమ కవితలు | హైదరాబాద్ |
2011 | అయల పద్మలత | మరో శాకుంతలం | చెన్న పట్నం |
2012 | రామినేని తులసి | కవితలు | ?? |