పొయ్యి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
ఉష్ణం బయటికి పోకుండా బంధించి విడుదలైన ఉష్ణంతో అవసరమయిన వాటిని వేడి చేయటానికి ఉపయోగించే గదిని పొయ్యి అంటారు. పొయ్యిని ఆంగ్లంలో ఒవెన్ అంటారు.
ఉష్ణం బయటికి పోకుండా బంధించి విడుదలైన ఉష్ణంతో అవసరమయిన వాటిని వేడి చేయటానికి ఉపయోగించే గదిని పొయ్యి అంటారు. పొయ్యిని ఆంగ్లంలో ఒవెన్ అంటారు. పదార్థములను ఉండకబెట్టడానికి మరియు ఆరబెట్టడానికి దీనిని ఉపయోగిస్తారు. సాధారణంగా [[వంట]] తయారు చేయడానికి పొయ్యిని ఉపయోగిస్తారు. మామూలుగా వంటకు ఉపయోగించే పొయ్యిలే కాకుండా కొలిమిలు మరియు బట్టీలు వంటి ప్రత్యేకమైన పొయ్యిలు కూడా ఉన్నాయి. [[మట్టి]]తో తయారు చేసిన పొయ్యిలను [[కుండ]]లను కాల్చినట్టు ఒక క్రమ పద్ధతిలో కాల్చి తరువాత పొయ్యిగా ఉపయోగించేవారు.


==చిత్రమాలిక==
<gallery>
File:Jean-François Millet (II) 005.jpg|జీన్ ఫ్రాంకోయిస్ మిల్లెట్ చిత్రించిన పొయ్యి చిత్రలేఖనం.
File:MuseAcrotiriItem160-6648-1.jpg|ప్రాచీన గ్రీకులు ఉపయోగించిన [[క్రీస్తుపూర్వం]] 17వ శతాబ్దం నాటి చిన్న పొయ్యి.
File:Pizza-oven.jpg|A wood-fired [[pizza oven]], a type of [[masonry oven]]
File:NN-K125MBGPG Grill-Mikrowelle silber Panasonic.gif|A Panasonic [[Microwave oven|microwave]] & grill oven
File:Oven.agr.jpg|Interior of a modern oven
File:Pec na chleba.JPG|Example of an industrial bakery oven
File:PompeiiOven.JPG|Classical [[Pompeii]] oven
Image:Toaster_oven.jpg|A [[Toaster#Toaster ovens|toaster oven]]
</gallery>




==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==
[[కొలిమి]]


[[ఇటుక బట్టి]]


==బయటి లింకులు==
==బయటి లింకులు==

16:05, 9 నవంబరు 2012 నాటి కూర్పు

ఉష్ణం బయటికి పోకుండా బంధించి విడుదలైన ఉష్ణంతో అవసరమయిన వాటిని వేడి చేయటానికి ఉపయోగించే గదిని పొయ్యి అంటారు. పొయ్యిని ఆంగ్లంలో ఒవెన్ అంటారు. పదార్థములను ఉండకబెట్టడానికి మరియు ఆరబెట్టడానికి దీనిని ఉపయోగిస్తారు. సాధారణంగా వంట తయారు చేయడానికి పొయ్యిని ఉపయోగిస్తారు. మామూలుగా వంటకు ఉపయోగించే పొయ్యిలే కాకుండా కొలిమిలు మరియు బట్టీలు వంటి ప్రత్యేకమైన పొయ్యిలు కూడా ఉన్నాయి. మట్టితో తయారు చేసిన పొయ్యిలను కుండలను కాల్చినట్టు ఒక క్రమ పద్ధతిలో కాల్చి తరువాత పొయ్యిగా ఉపయోగించేవారు.

చిత్రమాలిక


ఇవి కూడా చూడండి

కొలిమి

ఇటుక బట్టి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=పొయ్యి&oldid=770548" నుండి వెలికితీశారు