పొయ్యి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: an:Forno
పంక్తి 69: పంక్తి 69:
[[yi:אויוון]]
[[yi:אויוון]]
[[zh:烤爐]]
[[zh:烤爐]]
[[an:Forno]]
[[ar:الفرن]]
[[ar:الفرن]]

23:51, 9 నవంబరు 2012 నాటి కూర్పు

ఉష్ణం బయటికి పోకుండా బంధించి విడుదలైన ఉష్ణంతో అవసరమయిన వాటిని వేడి చేయటానికి ఉపయోగించే గదిని పొయ్యి అంటారు. పొయ్యిని ఆంగ్లంలో ఒవెన్ అంటారు. పదార్థములను ఉండకబెట్టడానికి మరియు ఆరబెట్టడానికి దీనిని ఉపయోగిస్తారు. సాధారణంగా వంట తయారు చేయడానికి పొయ్యిని ఉపయోగిస్తారు. మామూలుగా వంటకు ఉపయోగించే పొయ్యిలే కాకుండా కొలిమిలు మరియు బట్టీలు వంటి ప్రత్యేకమైన పొయ్యిలు కూడా ఉన్నాయి. మట్టితో తయారు చేసిన పొయ్యిలను కుండలను కాల్చినట్టు ఒక క్రమ పద్ధతిలో కాల్చి తరువాత పొయ్యిగా ఉపయోగించేవారు.

చిత్రమాలిక


ఇవి కూడా చూడండి

కొలిమి

ఇటుక బట్టి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=పొయ్యి&oldid=770594" నుండి వెలికితీశారు