కంప్యూటర్ సాఫ్ట్‌వేర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ky:Програмдык жабдуу
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: jv:Piranti alus; పైపై మార్పులు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
'''కంప్యూటర్ సాఫ్ట్‌వేర్,''' లేదా క్లుప్తంగా '''సాఫ్ట్‌వేర్''' అనేది [[కంప్యూటర్]] వ్యవస్థలో ఉపయోగించే [[కంప్యూటర్ ప్రోగ్రాములు]], [[కంప్యూటర్ ప్రక్రియలు]] సంబంధిత రచనలు అన్నింటినీ కలిపి వర్ణించడానికి వాడే ఒక పదం.

<ref>{{cite web
<ref>{{cite web
| title = Wordreference.com: WordNet 2.0
| title = Wordreference.com: WordNet 2.0
పంక్తి 13: పంక్తి 13:
సాఫ్ట్వేర్ అనే పదం క్రిందివాటికన్నింటకీ వివిధ సందర్భాలలో వాడుతాఱు.
సాఫ్ట్వేర్ అనే పదం క్రిందివాటికన్నింటకీ వివిధ సందర్భాలలో వాడుతాఱు.
* [[అప్లికేషన్ సాఫ్ట్‌వేర్]] - ఉదాహరణకు [[వర్డ్ ప్రాసెసర్]] వంటి ప్రోగ్రాములు. [[మైక్రోసాఫ్ట్ వర్డ్]], [[అడోబి ఫొటోషాప్]] వంటివి కొన్ని ప్రసిద్ధమైన అప్లికేషన్ సాఫ్ట్వేర్లు.
* [[అప్లికేషన్ సాఫ్ట్‌వేర్]] - ఉదాహరణకు [[వర్డ్ ప్రాసెసర్]] వంటి ప్రోగ్రాములు. [[మైక్రోసాఫ్ట్ వర్డ్]], [[అడోబి ఫొటోషాప్]] వంటివి కొన్ని ప్రసిద్ధమైన అప్లికేషన్ సాఫ్ట్వేర్లు.
* [[ఫర్మ్‌వేర్]] - కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉండే ముఖ్య గణాంక పరికరం యొక్క మెమరీలో అలా ఉండిపోయేలా రూపొందించబడిన సాఫ్ట్‌వేర్.
* [[ఫర్మ్‌వేర్]] - కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉండే ముఖ్య గణాంక పరికరం యొక్క మెమరీలో అలా ఉండిపోయేలా రూపొందించబడిన సాఫ్ట్‌వేర్.
* [[మిడిల్‌వేర్]] - [[డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటర్ సిస్టమ్]], [[విడియో గేమ్]]లు, [[వెబ్ సైటు]]లు వంటి పరికరాలు లేదా వ్యవస్థలు పని చేయడానికి, వ్యవస్థల మధ్య అనుసంధించడానికి వాడే సాఫ్ట్‌వేర్. ఇలాంటివి అధికంగా [[సీ]], [[సీ++]] వంటి [[ప్రోగ్రామింగ్ భాష]]లో వ్రాఐబడుతాయి.

* [[సిస్టమ్ సాఫ్ట్‌వేర్]] - [[ఆపరేటింగ్ సిస్టమ్]]‌లు పనిచేయడానికి అవుసరమైన సాఫ్ట్‌వేర్. ఈ విధమైన సాఫ్ట్‌వేర్ కంప్యూటర్ [[హార్డువేరు]] పనితో సంబంధం కలిగి ఉంటుంది.
* [[సిస్టమ్ సాఫ్ట్‌వేర్]] - [[ఆపరేటింగ్ సిస్టమ్]]‌లు పనిచేయడానికి అవుసరమైన సాఫ్ట్‌వేర్. ఈ విధమైన సాఫ్ట్‌వేర్ కంప్యూటర్ [[హార్డువేరు]] పనితో సంబంధం కలిగి ఉంటుంది.
* [[Testware]] which is an [[umbrella term]] or container term for all [[utility|utilities]] and application software that serve in combination for testing a software [[package]] but not necessarily may optionally contribute to [[Business operations|operational]] purposes. As such, testware is not a standing configuration but merely a working environment for application software or [[subset]]s thereof.

పంక్తి 106: పంక్తి 106:
[[iu:ᐊᕿᑦᑐᖅ ᖃᕆᑕᐅᔭᐅᑉ ᑎᑎᕋᕐᕕᖓ]]
[[iu:ᐊᕿᑦᑐᖅ ᖃᕆᑕᐅᔭᐅᑉ ᑎᑎᕋᕐᕕᖓ]]
[[ja:ソフトウェア]]
[[ja:ソフトウェア]]
[[jv:Piranti alus]]
[[kk:Бағдарламалық жасақтама]]
[[kk:Бағдарламалық жасақтама]]
[[ko:컴퓨터 소프트웨어]]
[[ko:컴퓨터 소프트웨어]]

02:07, 12 నవంబరు 2012 నాటి కూర్పు

కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, లేదా క్లుప్తంగా సాఫ్ట్‌వేర్ అనేది కంప్యూటర్ వ్యవస్థలో ఉపయోగించే కంప్యూటర్ ప్రోగ్రాములు, కంప్యూటర్ ప్రక్రియలు సంబంధిత రచనలు అన్నింటినీ కలిపి వర్ణించడానికి వాడే ఒక పదం. [1] అధికంగా వాడే అర్ధంలో సాఫ్ట్ వేర్ అనగా కంప్యూటర్లు పనిచెయ్యడానికి ఇచ్చే ఆదేశాల వరుస. ఈ వరుసనే ప్రోగ్రాము అంటారు. ఇటువంటి ప్రోగ్రాములు చాలా రాస్తే ఒక పెద్ద పని చెయ్యడము వీలు అవుతుంది. అలాంటి పెద్ద ప్రోగ్రాముల గుంపుని సాఫ్ట్ వేర్ అంటారు.

ఓపెన్ ఆఫీస్ రైటర్ యొక్క తెరపట్టు

సాఫ్ట్వేర్ అనే పదం క్రిందివాటికన్నింటకీ వివిధ సందర్భాలలో వాడుతాఱు.

"Software" is sometimes used in a broader context to mean anything which is not hardware but which is used with hardware, such as film, tapes and records.[2]

సాఫ్టువేరులు చాలా రకాలుగా విభజించ వచ్చు

  1. ఆపరేటింగు సిస్టంలు
  2. చిన్న అప్లికేషన్లు
  3. పెద్ద ఆప్లికేషన్లు

సాఫ్టువేరు అభివృద్ది జీవ చక్రం (Software Development Life Cycle)

  • అవసరాల విశ్లేషణ (Requirement Analysis)
  • కల్పన(Design)
  • సంకేతించు(Coding)
  • పరీక్ష(Testing)

నమూనాలు

సాప్టువేరును అభివృద్ది చెయ్యడానికి చాలా రకాలైన నమూనాలు ఉన్నాయి.

సాఫ్టువేరు టెస్టింగ్

సాఫ్టువేరు టెస్టింగ్ అనగా సాఫ్టువేరును దాని వాడుకరులకు అందించే ముందు అందులో ఎటువంటి లోపాలూ లేవని నిర్ధారించటానిని, లేదా ఉన్న లోపాలన్నిటినీ వెలికి తీయటానికి చేసే ఒక ప్రక్రియ. సాధారణంగా సాఫ్టువేర్లను రెండు రకాల పరీక్షిస్తారు. అవి మాన్యువల్(అనగా మనుషుల ద్వారా పరీక్షించడం), ఆటోమేషన్(అనగా సాఫ్టువేర్లను పరీక్షించడానికి ప్రోగ్రాములను రాయడం). సాధారణంగా సాఫ్టువేర్లపై మనుషులే మొదటగా లోపాలను పట్టుకోవడానికి పరీక్షలు మొదలుపెడతారు. ఈలోగా సాఫ్టువేరు తయారీలో ఉత్పన్నమయ్యే సాధారణ లోపాలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ వాటిని పరీక్షించడానికి ప్రోగ్రాములు(ఆటోమేషన్) తయారవుతాయి.

  1. సాఫ్టువేరు వ్రాయు భాషలు

చూడండి

మూలాలు

  1. "Wordreference.com: WordNet 2.0". Princeton University, Princeton, NJ. Retrieved 2007-08-19.
  2. software..(n.d.). Dictionary.com Unabridged (v 1.1). Retrieved 2007-04-13, from Dictionary.com website: http://dictionary.reference.com/browse/software