వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 46వ వారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈవావ్యా పరిచయం
 
చి నకలుహక్కులు సరియైన బొమ్మతో మార్చు
పంక్తి 1: పంక్తి 1:

[[దస్త్రం:Deepavali pooja.jpg|thumbnail|150px|right|జ్ఞాన జ్యోతిని వెలిగించే దీపావళి]]
[[దస్త్రం:The Rangoli of Lights.jpg|thumbnail|150px|దీపావళి ముగ్గులు]]
[[దీపావళి]]<br />
[[దీపావళి]]<br />
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ [[పండుగలు]]. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల '''దీపావళి'''. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ [[పండుగలు]]. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల '''దీపావళి'''. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.

09:40, 16 నవంబరు 2012 నాటి కూర్పు

దీపావళి ముగ్గులు

దీపావళి
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. (ఇంకా…)