మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ca:Sèrum de mantega
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ta:மோர்
పంక్తి 22: పంక్తి 22:
[[en:Buttermilk]]
[[en:Buttermilk]]
[[hi:छाछ]]
[[hi:छाछ]]
[[ta:மோர்]]
[[ml:മോര്]]
[[ml:മോര്]]
[[af:Karringmelk]]
[[af:Karringmelk]]

00:37, 18 నవంబరు 2012 నాటి కూర్పు

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.

ఉపయోగాలు

  • మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
  • మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
  • మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
  • మజ్జిగలో పోపువేసి చారు లేదా రసము తయారుచేస్తారు.

సామెతలు

  • చల్లకొచ్చి ముంత దాచినట్లు

వెలుపలి లింకులు

ఇవికూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=మజ్జిగ&oldid=771948" నుండి వెలికితీశారు