ఎలక్ట్రాన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: sa:विद्युदणु |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
==ఉపోద్ఘాతము== |
|||
{{మొలక}} |
|||
* "ఎలక్ట్రాన్" అనునది పరమాణువు లో మౌలిక కణం. ఇది కేంద్రకం చుట్టూ [[స్థిరకక్ష్య]] లలో తిరుగుతుంది. |
|||
{{ఎలక్ట్రాన్}} |
|||
* ఇది ఋణావేశాన్ని కలిగి ఉంటుంది. |
|||
* దీని ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి లో 1836 వంతు ఉంటుంది. |
|||
* తటస్థ పరమాణువులోని కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్యకు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. |
|||
* దీనిని 1897 లో జె.జె.ధామ్సన్ కనుగొన్నాడు. |
|||
* ఎలక్ట్రాన్ కు ఆ పేరు పెట్టిన శాస్త్ర వేత్త జి.జె.స్టనీ. |
|||
* దీని ఆవేశము {{val|-1.602|e=-19}} కులూంబులు. |
|||
'''ఎలక్ట్రాను''' ([[ఆంగ్లం]] electron) అనేది [[అణువు]] (atom) లోని [[కేంద్రకం]] (nucleus) చుట్టూ పరిభ్రమించే పరమాణువు (sub-atomic particle). ఋణాత్మక విద్యుత్ ధర్మం కలిగి వుంటుంది. దీని గరిమ (mass) [[ప్రోటాను]] గరిమలో 1836-వ వంతు ఉంటుంది. ఒక అణువులో ఎన్ని ప్రోటానులు ఉంటాయో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి. |
'''ఎలక్ట్రాను''' ([[ఆంగ్లం]] electron) అనేది [[అణువు]] (atom) లోని [[కేంద్రకం]] (nucleus) చుట్టూ పరిభ్రమించే పరమాణువు (sub-atomic particle). ఋణాత్మక విద్యుత్ ధర్మం కలిగి వుంటుంది. దీని గరిమ (mass) [[ప్రోటాను]] గరిమలో 1836-వ వంతు ఉంటుంది. ఒక అణువులో ఎన్ని ప్రోటానులు ఉంటాయో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి. |
08:28, 18 నవంబరు 2012 నాటి కూర్పు
ఉపోద్ఘాతము
- "ఎలక్ట్రాన్" అనునది పరమాణువు లో మౌలిక కణం. ఇది కేంద్రకం చుట్టూ స్థిరకక్ష్య లలో తిరుగుతుంది.
- ఇది ఋణావేశాన్ని కలిగి ఉంటుంది.
- దీని ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి లో 1836 వంతు ఉంటుంది.
- తటస్థ పరమాణువులోని కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్యకు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది.
- దీనిని 1897 లో జె.జె.ధామ్సన్ కనుగొన్నాడు.
- ఎలక్ట్రాన్ కు ఆ పేరు పెట్టిన శాస్త్ర వేత్త జి.జె.స్టనీ.
- దీని ఆవేశము −1.602×10−19 కులూంబులు.
ఎలక్ట్రాను (ఆంగ్లం electron) అనేది అణువు (atom) లోని కేంద్రకం (nucleus) చుట్టూ పరిభ్రమించే పరమాణువు (sub-atomic particle). ఋణాత్మక విద్యుత్ ధర్మం కలిగి వుంటుంది. దీని గరిమ (mass) ప్రోటాను గరిమలో 1836-వ వంతు ఉంటుంది. ఒక అణువులో ఎన్ని ప్రోటానులు ఉంటాయో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి.
ఇవీ చూడండి
బయటి లింకులు
- The NIST’s latest CODATA value for electron mass
- The Discovery of the Electron from the American Institute of Physics History Center
- Particle Data Group
- Stoney, G. Johnstone, "Of the 'Electron,' or Atom of Electricity". Philosophical Magazine. Series 5, Volume 38, p. 418-420 October 1894.
- Eric Weisstein's World of Physics: Electron
- Researchers Catch Motion of a Single Electron on Video