సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: oc:Subrahmanyan Chandrasekhar
చి యంత్రము కలుపుతున్నది: ur:Subrahmanyan Chandrasekhar
పంక్తి 80: పంక్తి 80:
[[th:สุพรหมัณยัน จันทรเศขร]]
[[th:สุพรหมัณยัน จันทรเศขร]]
[[uk:Субрахманьян Чандрасекар]]
[[uk:Субрахманьян Чандрасекар]]
[[ur:Subrahmanyan Chandrasekhar]]
[[vi:Subrahmanyan Chandrasekhar]]
[[vi:Subrahmanyan Chandrasekhar]]
[[yo:Subrahmanyan Chandrasekhar]]
[[yo:Subrahmanyan Chandrasekhar]]

22:43, 26 నవంబరు 2012 నాటి కూర్పు

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
జననం(1910-10-19)1910 అక్టోబరు 19
లాహోర్, పంజాబ్, British India
మరణం1995 ఆగస్టు 21(1995-08-21) (వయసు 84)
చికాగో, United States
జాతీయతBritish India (1910-1947)
భారతదేశం (1947-1953)
United States (1953-1995)
రంగములుAstrophysics
వృత్తిసంస్థలుచికాగో విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుTrinity College, Cambridge
Presidency College, Madras
పరిశోధనా సలహాదారుడు(లు)R.H. Fowler
డాక్టొరల్ విద్యార్థులుDonald Edward Osterbrock, Yavuz Nutku
ప్రసిద్ధిChandrasekhar limit
ముఖ్యమైన పురస్కారాలుNobel Prize, Physics (1983)
Copley Medal (1984)
National Medal of Science (1967)

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్(తమిళం: சுப்பிரமணியன் சந்திரசேகர்) (అక్టోబర్ 19, 1910ఆగస్టు 21, 1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నాడు. ఇతని మేనమామ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. చంద్రశేఖర్ కు భారతప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదు తో సత్కరించింది.