అంటార్కిటికా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: am:አንታርክቲካ మార్పులు చేస్తున్నది: eo:Antarkto, pa:ਅੰਟਾਰਕਟਿਕਾ
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: my:အန္တာတိက
పంక్తి 173: పంక్తి 173:
[[ms:Antartika]]
[[ms:Antartika]]
[[mwl:Antártica]]
[[mwl:Antártica]]
[[my:အန္တာတိက]]
[[nah:Antartida]]
[[nah:Antartida]]
[[nds:Antarktis]]
[[nds:Antarktis]]

13:25, 15 డిసెంబరు 2012 నాటి కూర్పు

అంటార్కిటికా

ప్రపంచ పటంలో అంటార్కిటికా ఖండం.

విస్తీర్ణం (మొత్తం)


(మంచు లేని ప్రాంతం)

(మంచుతో కప్పబడిన ప్రాంతం)

14000000 చ.కి.మీ.
280000 చ.కి.మీ.
13720000 చ.కి.మీ.
జనాభా
(స్థిర నివాసం)
(తాత్కాలిక నివాసం)
7వది
≈0
≈1,000
ఆధారితములు
ప్రాంతాలపై అధికారిక ప్రకటనలు అంటార్కిటికా సంధి విధానం
ప్రాంతాలపై అనధికార ప్రకటనలు
క్లెయిమ్ చేసేందుకు హక్కులు గలవి
టైం జోన్లు లేవు
UTC-3 (గ్రాహంలాండ్ మాత్రం)
ఇంటర్నెట్ TLD .aq
కాలింగ్ కోడ్ పితృదేశాల ఆధారిత ప్రాంతాలు.
ఉపగ్రహం తీసిన అంటార్కిటికా కాంపోజిట్ చిత్రం.

అంటార్కిటికా భూమికి దక్షిణాన ఉన్న ధృవ ఖండం. ఇది దక్షిణార్థగోళంలో ఉంది. దీని విస్తీర్ణం ఒక కోటి నలభై నాలుగు లక్షల చ.కి.మీ. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ల తరువాత ఐదవ పెద్ద ఖండం. యూరప్ మరియు ఆస్ట్రేలియా దీనికంటే చిన్నవి. ఈ ఖండం 98% మంచు తో కప్పబడి ఉంది.

జీవజాలం

ప్రపంచంలో కల్లా అతి చల్లని ప్రాంతం అవడం మూలాన ఇక్కడ శాశ్వతంగా నివసించే ప్రజలు ఉండరు. అంతే కాకుండా పూర్వకాలంలో కూడా ఇక్కడ జీవం ఉన్నట్టు ఆధారాలు లేవు. కేవలం చలికి తట్టుకొనే జంతువులు, మరియు మొక్కలు కొన్ని మాత్రమే ఇక్కడ జీవిస్తాయి. ఉదాహరణకు సీల్ చేపలు, పెంగ్విన్ పక్షులు, వివిధ రకాలైన ఆల్గే జాతికి చెందిన మొక్కలు మొదలైనవి.

ఇవీ చూడండి

మూలాలు

పాదపీఠికలు

మూస:Link FA