రతి నిర్వేదం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: {{సినిమా| name = రతి నిర్వేదం | image = | director = టి.కె.రాజీవ్ కుమార్ | producer = | story = ...
(తేడా లేదు)

17:49, 17 డిసెంబరు 2012 నాటి కూర్పు

రతి నిర్వేదం
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.కె.రాజీవ్ కుమార్
కథ పి.పద్మరాజన్
తారాగణం శ్వేతా మీనన్
సంగీతం జయచంద్రన్
భాష తెలుగు

మలయాళం లో సూపర్ హిట్ అయిన “రతి నిర్వేదం” సినిమాని ఎస్.వి.ఆర్ మీడియా వారు అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. 1970లో భరతన్ అనే రచయత రాసిన నవల "రతి నిర్వేదం" ఆధారంగా ఇప్పటికే 1978లో నిర్మించబడినది.[1][2]

ఈ సినిమాలో శ్వేతా మీనన్ అనే మోడల్, నటి హాట్ హాట్ గా నటించేసింది.

నటీనటులు

  • శ్వేతా మీనన్ - రతి
  • శ్రీజిత్ - పప్పు
  • రాజు
  • షమ్మి తిలకన్
  • లలిత
  • మాయా విశ్వనాథ్

మూలాలు

  1. "An unusual love story". The Indian Express. 20 November 2010. Retrieved 2011-02-11. {{cite web}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
  2. "'Rathinirvedam' to be remade". Bombaynews.net. 19 November 2010. Retrieved 2011-02-11.