సురవర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: సురవర సంస్థ తెలుగు భాషను సాంకేతికంగా అందరికీ అందుబాటులో తేవ...
(తేడా లేదు)

06:06, 18 డిసెంబరు 2012 నాటి కూర్పు

సురవర సంస్థ తెలుగు భాషను సాంకేతికంగా అందరికీ అందుబాటులో తేవాలని కృషి చేస్తున్న కొంతమంది ఉత్సాహవంతమయిన యువకుల స్వప్నం. ఈ ఉత్సాహవంతులు ఒక సమూహంగా ఏర్పడి సురవర సంస్థ ద్వారా భాషా వికాసానికి తోడ్పడుతున్నారు. వీరి వివరాలు :

సహ వ్యవస్థాపకుడు: చావా కిరణ్ థింక్ ట్యాంక్: షేక్ రహ్మానుద్దీన్ పర్యవేక్షకులు: అనిల్ అట్లూరి సీనియర్ మార్కెటింగ్ ఎక్జిగ్యూటివ్: పీటీఎస్‌కే రాజన్ పరిశొధనా సహాయకుడు : రాయల మురళి కంప్యూటర్ నిర్వాహకుడు: ప్రవీణ్ ఇళ్ళ


సంప్రదించండి

Suravara Language Technologies

Flat no. 301, Sai Residency-2,

Vaishali Nagar (After Poulomi Estates),

Madinaguda, Miyapur, Hyderabad – 500050

Phone : 09704605854 (లేదా 09440409160)

"https://te.wikipedia.org/w/index.php?title=సురవర&oldid=778617" నుండి వెలికితీశారు