1991: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: zea:1991 |
KamikazeBot (చర్చ | రచనలు) చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: mn:1991 он |
||
పంక్తి 197: | పంక్తి 197: | ||
[[mi:1991]] |
[[mi:1991]] |
||
[[mk:1991]] |
[[mk:1991]] |
||
[[mn:1991 он]] |
|||
[[mr:इ.स. १९९१]] |
[[mr:इ.स. १९९१]] |
||
[[ms:1991]] |
[[ms:1991]] |
20:29, 28 డిసెంబరు 2012 నాటి కూర్పు
1991 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1988 1989 1990 1991 1992 1993 1994 |
దశాబ్దాలు: | 1970లు 1980లు 1990లు 2000లు 2010లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
జనవరి
జనవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
ఫిబ్రవరి
ఫిబ్రవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 |
మార్చి
మార్చి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 |
- మార్చి 19: బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదాజియా నియమించబడింది.
- మార్చి 31: జార్జియాలో జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో సోవియట్ యూనియన్ నుంచి విడిపోవాలని ప్రజలు తీర్పుప్రకటించారు.
ఏప్రిల్
ఏప్రిల్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
మే
మే | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 |
జూన్
జూన్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 |
- జూన్ 12: రష్యా అదుక్ష్యుడిగా బొరిక్ ఎల్సిన్ ఎన్నికయ్యాడు.
- జూన్ 15: 1998 శీతాకాల వేసవి ఒలింపిక్ క్రీడల నిర్వహణకు జపాన్ లోని నగోనాను ఎంపికచేశారు.
- జూన్ 21: భారత ప్రధానమంత్రిగా పి.వి.నరసింహారావు పదవిని చేపట్టినాడు.
- జూన్ 25: యుగొస్లోవియా విచ్ఛిన్నమైంది. క్రోయేషియా, స్లోవేనియా ప్రత్యేక దేశాలుగా విడిపోయాయి.
జూలై
జూలై | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 |
- జూలై 10: భారతదేశ లోక్సభ స్పీకర్గా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించాడు.
- జూలై 24: భారత ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది.
- జూలై 30: చారిత్రక స్టార్ట్ ఒప్పందంపై అమెరికా, రష్యా అధ్యక్షులు జార్జి బుష్, మిఖాయీల్ గోర్భచెవ్లు సంతకాలు చేశారు.
ఆగస్టు
ఆగష్టు | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
- ఆగష్టు 20: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ఎస్టోనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- ఆగష్టు 24: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ఉక్రేయిన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- ఆగష్టు 27: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి మాల్డోవా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- ఆగష్టు 30: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి అజర్బైజాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- ఆగష్టు 31: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి కిర్గిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ లు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి.
సెప్టెంబర్
సెప్టెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 |
- సెప్టెంబర్ 2: ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా దేశాలను ఐక్యరాజ్య సమితి గుర్తించింది.
- సెప్టెంబర్ 6: బాల్టిక్ దేశాల స్వాతంత్ర్యాన్ని రష్యా గుర్తించింది.
- సెప్టెంబర్ 6: 1924 నుంచి లెనిన్గ్రాడ్ గా చెలామణిలో ఉన్న రష్యా లోని రెండో పెద్ద నగరం పేరును సెయింట్ పీటర్స్బర్గ్ గా మళ్ళీ మార్పుచేశారు.
- సెప్టెంబర్ 8: మాసిడోనియా స్వంతంత్ర్యదేశంగా మారింది.
- సెప్టెంబర్ 17: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, మార్షల్ దీవులు ఐక్యరాజ్యసమితిలోకి ప్రవేశించాయి.
- సెప్టెంబర్ 21: ఆర్మేనియా సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- సెప్టెంబర్ 30: హైతీ అద్యక్షపదవి నుంచి జీన్ బెర్ట్రాండ్ అరిస్టిడె తొలిగించబడ్డాడు.
అక్టోబర్
అక్టోబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
- అక్టోబర్ 27: టర్క్మెనిస్తాన్ సోవియట్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
నవంబర్
నవంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
- నవంబర్ 2: ఆస్ట్రేలియా 12-6 తేడాతో ఇంగ్లాండును ఓడించి రగ్బీ ప్రపంచ కప్ సాధించింది.
- నవంబర్ 6: సోవియట్ యూనియన్ యొక్క గూఢచారి సంస్థ KGB అధికారికంగా తన కార్యకలాపాలను నిలిపివేసింది.
- నవంబర్ 14: కంబోడియాకు చెందిన నొరొదమ్ సిహనోక్ 13 సంవత్సరాల ప్రవాసం అనంతరం మళ్ళీ నామ్పెన్ చేరుకున్నాడు.
డిసెంబర్
డిసెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 |
- డిసెంబర్ 31: సోవియట్ యూనియన్ అధికారికంగా అంతమైంది.
జననాలు
మరణాలు
- జనవరి 17: నార్వే రాజు ఒలావ్ V.
- ఏప్రిల్ 4: బ్రిటీష్ రచయిర గ్రాహం గ్రీన్.
- మే 21: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ.
- జూన్ 15: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత ఆర్థర్ లూయీస్.
- డిసెంబర్ 1: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జార్జ్ స్టిగ్లర్.
- డిసెంబర్ 6: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ స్టోన్.
పురస్కారాలు
- భారతరత్న పురస్కారం: రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లభాయి పటేల్, మొరార్జీ దేశాయి
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : భాల్జీ పెంధార్కర్.
- జ్ఞానపీఠ పురస్కారం : సుభాష్ ముఖోపాధ్యాయ.
- జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: అరుణా ఆసఫ్ అలీ.
నోబెల్ బహుమతులు
- భౌతికశాస్త్రం: పియర్ గిల్స్ డి జెన్నెస్.
- రసాయనశాస్త్రం: రిచర్డ్ ఆర్ ఎర్నెస్ట్.
- వైద్యశాస్త్రం: ఎర్విన్ నెహెర్, బెర్ట్ సాక్మన్.
- శాంతి: ఆంగ్ సాన్ సూకీ.
- ఆర్థికశాస్త్రం: రోనాల్డ్ కోస్.