కామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ms:Kamareddy
పంక్తి 29: పంక్తి 29:
{{నిజామాబాదు జిల్లా మండలాలు}}
{{నిజామాబాదు జిల్లా మండలాలు}}
[[వర్గం:నిజామాబాదు జిల్లా రైల్వేస్టేషన్లు]]
[[వర్గం:నిజామాబాదు జిల్లా రైల్వేస్టేషన్లు]]

[[en:Kamareddy]]
[[en:Kamareddy]]
[[bpy:কামারেড্ডী]]
[[bpy:কামারেড্ডী]]
[[it:Kamareddy]]
[[it:Kamareddy]]
[[ms:Kamareddy]]
[[new:कमारेड्डी]]
[[new:कमारेड्डी]]
[[vi:Kamareddy]]
[[vi:Kamareddy]]

11:54, 29 డిసెంబరు 2012 నాటి కూర్పు

  ?కామారెడ్డి మండలం
నిజామాబాదు • ఆంధ్ర ప్రదేశ్
నిజామాబాదు జిల్లా పటంలో కామారెడ్డి మండల స్థానం
నిజామాబాదు జిల్లా పటంలో కామారెడ్డి మండల స్థానం
నిజామాబాదు జిల్లా పటంలో కామారెడ్డి మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం కామారెడ్డి
జిల్లా (లు) నిజామాబాదు
గ్రామాలు 21
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,06,298 (2001 నాటికి)
• 53478
• 52820
• 65.15
• 77.82
• 52.38


కామారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక పట్టణము మరియు అదే పేరు కల మండలమునకు కేంద్రము. ఈ పట్టణము 7 వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది. హైదరాబాదు నుంచి ఈ పట్టణము 110 కిమోమీటర్ల దూరంలో ఉత్తరం వైపు ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారము ఈ పట్టణ జనాభా 64,222. పూర్వపు రాజు కామినేని పుల్లారెడ్డి పేరు మీదుగా ఈ పట్టణానికి కామారెడ్డి అనే పేరు వచ్చినది. వ్యాపార పరంగా ఈ పట్టణము మంచి అభివృద్ధిలో ఉంది. చక్కెర, బెల్లం, వరి, పసుపు ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు.

మండలంలోని పట్టణాలు

కామారెడ్డి మండలములోని గ్రామాలు