కన్యాకుమారి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: ar:كنياكماري |
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ms:Kanniyakumari |
||
పంక్తి 52: | పంక్తి 52: | ||
[[ko:카니아쿠마리]] |
[[ko:카니아쿠마리]] |
||
[[mr:कन्याकुमारी]] |
[[mr:कन्याकुमारी]] |
||
[[ms:Kanniyakumari]] |
|||
[[ne:कन्याकुमारी]] |
[[ne:कन्याकुमारी]] |
||
[[new:कन्नियाकुमारी]] |
[[new:कन्नियाकुमारी]] |
12:02, 29 డిసెంబరు 2012 నాటి కూర్పు
?కన్యాకుమారి తమిళనాడు • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 8°04′41″N 77°32′28″E / 8.078°N 77.541°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
25.89 కి.మీ² (10 sq mi) • 0−300 మీ (−984 అడుగులు) |
జిల్లా (లు) | కన్యాకుమారి జిల్లా |
జనాభా • జనసాంద్రత |
19,678 (2001 నాటికి) • 665/కి.మీ² (1,722/చ.మై) |
జిల్లా కలెక్టర్ | దేవ్ రాజ్ దేవ్ |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 629 xxx • +914652 • TN 74 & TN 75 |
కన్యాకుమారి pronunciation (help·info) తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణము. ఇది భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి ప్రదేశము లేదా అగ్రము (Cape). దీనిని కన్యాకుమారి అగ్రము అనికూడా పిలుస్తారు (ఆంగ్లంలో Cape Comorin) . ఇది భారతదేశానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి జిల్లా. ఇది భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఇది పడమటి కనుమలలో ప్రకృతిసిద్ధమైన ప్రదేశం.
ఇవీ చూడండి
చిత్రమాలిక
-
వివేకానంద రాక్ మెమోరియల్, కన్యాకుమారి, సూర్యోదయం
-
తిరువళ్ళువార్ విగ్రహం, 133 అడుగుల ఎత్తు, కన్యాకుమారి. ఆసియాలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటి.
-
మురుతువజమలై, కన్యాకుమారి దగ్గర, హనుమంతుడు, లంకకు పోక ముందు ఈ కొండను ఇక్కడ వుంచాడని ప్రతీతి.
-
తీర్థయాత్రికులు కన్యాకుమారి లో స్నానాలు చేస్తున్నారు. ఈ ప్రదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం కలుస్తాయి.