కాళికాదేవి: కూర్పుల మధ్య తేడాలు
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: hu:Káli (istennő) |
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ms:Kali |
||
పంక్తి 65: | పంక్తి 65: | ||
[[lt:Kali]] |
[[lt:Kali]] |
||
[[mr:काली (देवता)]] |
[[mr:काली (देवता)]] |
||
[[ms:Kali]] |
|||
[[new:काली (भारत)]] |
[[new:काली (भारत)]] |
||
[[nl:Kálii]] |
[[nl:Kálii]] |
13:03, 29 డిసెంబరు 2012 నాటి కూర్పు
కాళికాదేవి | |
---|---|
goddess of Time, Change | |
దేవనాగరి | काली |
తమిళ లిపి | காளி |
Bengali script | কালী |
సంప్రదాయభావం | దేవి, మహావిద్య |
ఆవాసం | శ్మశానాలు |
మంత్రం | Om Krīm Kālyai namaḥ , Om Kapālinaye Namah, Om Hrim Shrim Krim Parameshvari Kalike Svaha |
ఆయుధం | Scimitar |
భార్య | శివుడు |
వాహనం | Jackal |
కాళికాదేవి (Kālī, సంస్కృతం: काली, మూస:IPA-sa; Bengali: কালী; పంజాబీ: ਕਾਲੀ; తమిళం: காளி), also known as Kālikā (సంస్కృతం: कालिका, Bengali: কালিকা) అనంత శక్తిదాయిని అయిన హిందూ దేవత. "She who destroys". కాళిక పేరుకు కాల అనగా నలుపు, కాలం, మరణం, శివుడు మొదలైన అర్ధాలున్నాయి. శాక్తీయులు ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేదిగా ఆరాధిస్తారు. ఈమెను కొందరు భవతారిణి (Bhavatārini ;literally "redeemer of the universe") గా కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు.[1]
కాళికాదేవిని శివుని భార్యగా అతని శరీరం మీద నిలబడినట్లుగా చూపుతారు. ఈమె దశమహావిద్యలు లో ముఖ్యమైనది.[2]
కాళీ యంత్రం
తాంత్రిక యోగంలో కాళిక ప్రధాన పాత్ర పోషిస్తుంది.[3] నిర్వాన-తంత్రం ప్రకారం త్రిమూర్తులను కాళీమాత సృష్టించింది. నిరుత్తర-తంత్రం మరియు పిచ్చిల-తంత్రం ప్రకారం కాళీ మంత్రాలు మహా శక్తివంతమైనవిగా పేర్కొంటాయి. కాళీ విద్యలను మహాదేవి అవతారంగా చెబుతాయి.[4]
మూలాలు
- ↑ http://www.srilankaguardian.org/2011/08/in-veneration-of-nallurs-vira-ma-kali.html
- ↑ Encyclopedia International, by Grolier Incorporated Copyright in Canada 1974. AE5.E447 1974 031 73-11206 ISBN 0-7172-0705-6 page 95
- ↑ D. Kinsley p. 122.
- ↑ D. Kinsley p. 122–123.