హంస: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: tt:Аккошлар
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: mn:Хун
పంక్తి 91: పంక్తి 91:
[[lt:Gulbės]]
[[lt:Gulbės]]
[[lv:Gulbji]]
[[lv:Gulbji]]
[[mn:Хун]]
[[mr:हंस]]
[[mr:हंस]]
[[my:ငန်း]]
[[my:ငန်း]]

04:37, 31 డిసెంబరు 2012 నాటి కూర్పు

హంసల జంట.
Mute Swans (Cygnus olor)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Cygnus

జాతులు

6-7 living, see text.

Synonyms

Cygnanser Kretzoi, 1957

దస్త్రం:తెల్ల హంసలు.jpg
తెల్ల హంసలు

హంస ఒక అందమైన పక్షి. Anatidae కుటుంబంలో Cygnus తరగతి చెందిన పక్షులు. ఒక రకంగా బాతులవలె ఉంటాయి. 4,5 జాతులు ఉత్తర ధృవంలోనూ, ఒక జాతి ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ దేశాలలోనూ,మరొక జాతి దక్షిణ అమెరికాలోను ఉన్నాయి. ఆసియా ఖండంలో ఇవి అంతరించిపోయాయి. హంసల్లో చాలా రకాలు ఉన్నాయి. హంసల్లో తెల్ల హంసలు, నల్ల హంసలు ఉంటాయి. వేద కాలంలో హంసలు గ్రీష్మ ఋతువులో మానస సరోవరం సరస్సుకి ఎక్కడినుండో తరలి వచ్చేవి. వాతావరణ మార్పులు కారణంగా నేడు ఇప్పుడు వాటి రాక లేదు.

హిందూమతంలో హంసలకొక ప్రత్యేక స్థానం ఉంది. హంస సరస్వతిదేవి వాహనం. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని 'పరమహంస' అని ప్రస్తుతించేవారు. హంసకు పాలను, నీరును వేరుచేసే సామర్ధ్యం ఉందంటారు, కాని అది పాలు నీరు కలిసిన మిశ్రమం లో నుండి పాలను మత్రమే తాగి నీటిని పాత్రలో మిగులుస్తుంది. ఇది వేదాలలో హంసల గూర్చి అతిశయోక్తిగా చెప్పబడింది.

ఇతర విశేషాలు

  • అత్యదికంగా పురాణాలలో కల ప్రతి కధలో దీని ప్రస్తావన ఉంటుంది.
  • హంస బ్రహ్మదేవుని మరియు ఆయన భార్య అయిన సరస్వతి యొక్క వాహనము
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ వారి సరికొత్త బస్సు సర్వాసుకు రాజహంస అని పేరు పెట్టారు.
  • ఇటీవల హైదరాబద్ - నెహ్రో జ్యూలాజికల్ పార్క్ కి నల్లహంసలు తీసుకురాబడినవి
"https://te.wikipedia.org/w/index.php?title=హంస&oldid=782163" నుండి వెలికితీశారు