మానభంగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Konstantin Makovsky - The Bulgarian martyresses.jpg|thumb|200px|]]
[[దస్త్రం:Konstantin Makovsky - The Bulgarian martyresses.jpg|thumb|200px|]]
'''మానభంగం''' ('''Rape''') అనగా ఒక వ్యక్తి యొక్క మానానికి భంగం కలిగించడం. చట్టపరంగా ఒక వ్యక్తి యొక్క అనుమతి (Consent) లేకుండా [[సంభోగం]] జరుపడాన్ని మానభంగంగా పరిగణిస్తారు. ఇదొక [[రాక్షసరతి]] విధానం. ఇది చాలా కౄరమైన సాంఘిక [[నేరం]]గా పరిగణిస్తారు.
'''మానభంగం''' లేదా అత్యాచారం ('''Rape''') అనగా ఒక వ్యక్తి యొక్క మానానికి భంగం కలిగించడం. చట్టపరంగా ఒక వ్యక్తి యొక్క అనుమతి (Consent) లేకుండా [[సంభోగం]] జరుపడాన్ని మానభంగంగా పరిగణిస్తారు. ఇదొక [[రాక్షసరతి]] విధానం. ఇది చాలా కౄరమైన సాంఘిక [[నేరం]]గా పరిగణిస్తారు.

మానభంగం ఎక్కువగా [[స్త్రీ]]లపై [[పురుషులు]] జరిపే ప్రక్రియ. అయితే ఇవి చాలా దేశాలలో వివిధ కారణాల వలన చాలా తక్కువగా పోలీసుల దృష్టికి వస్తాయి. ఇంకా కొద్ది మందికి మాత్రమే నేరస్థులుగా శిక్షలు విధించబడతాయి. <ref>[http://www2.ucsc.edu/rape-prevention/statistics.html|title=UCSC Rape Prevention Education: Rape Statistics|publisher=www2.ucsc.edu|accessdate=2008-01-01|last= |first=]</ref> మానభంగానికి పాల్పడిన వ్యక్తి సాధారణంగా పరిచయం ఉన్నవారే చేస్తారని అమెరికా పరిశోధనల మూలంగా తెలిసింది. చాలా తక్కువగా అంటే 2 % కేసులలో మాత్రమే కొత్త వ్యక్తులతో జరిగింది.<ref name="Abbey">Abbey, A., BeShears, R., Clinton-Sherrod, A. M., & McAuslan, P. (2004). Psychology of Women Quarterly, 28, 323-332.[http://www.hawaii.edu/hivandaids/Similarities_And_Differences_In_Women_s_Sexual_Assault_Experiences_Based_On_Tactics.pdf "Similarities and differences in women's sexual assault experiences based on tactics used by the perpetrator"]. Accessed 10 December 2007.</ref>

07:28, 4 జనవరి 2013 నాటి కూర్పు

మానభంగం లేదా అత్యాచారం (Rape) అనగా ఒక వ్యక్తి యొక్క మానానికి భంగం కలిగించడం. చట్టపరంగా ఒక వ్యక్తి యొక్క అనుమతి (Consent) లేకుండా సంభోగం జరుపడాన్ని మానభంగంగా పరిగణిస్తారు. ఇదొక రాక్షసరతి విధానం. ఇది చాలా కౄరమైన సాంఘిక నేరంగా పరిగణిస్తారు.

మానభంగం ఎక్కువగా స్త్రీలపై పురుషులు జరిపే ప్రక్రియ. అయితే ఇవి చాలా దేశాలలో వివిధ కారణాల వలన చాలా తక్కువగా పోలీసుల దృష్టికి వస్తాయి. ఇంకా కొద్ది మందికి మాత్రమే నేరస్థులుగా శిక్షలు విధించబడతాయి. [1] మానభంగానికి పాల్పడిన వ్యక్తి సాధారణంగా పరిచయం ఉన్నవారే చేస్తారని అమెరికా పరిశోధనల మూలంగా తెలిసింది. చాలా తక్కువగా అంటే 2 % కేసులలో మాత్రమే కొత్త వ్యక్తులతో జరిగింది.[2]

కారణాలు

మానభంగం స్పష్టంగా ఇందువలన జరిగింది చెప్పడానికి వీలులేదు. అయితే మానభంగం జరిపే వ్యక్తులు మానసిక స్తితి కోపం, అధికారం, సాడిజం మొదలైన మానసిక ప్రకోపాల మూలంగా ఈ ప్రక్రియ జతుపుతారని మాత్రమే చెప్పవచ్చును. బాల్యంలో భాదింపబడి, వేదింపబడి, తల్లితండ్రుల ప్రేమను నోచుకోని వ్యక్తులు మానసికంగా లోలోపలే కుమిలిపోతూ పెరిగిన వ్యక్తులు ఇలాంటి అరాచకానికి పాల్పడతారని శాస్త్రీయంగా తేలింది. ప్రధాన కారణం నిందితుడి మానసిక పరిస్థితి. మరో కారణం స్వేచ్చా జీవనానికి అలవాటుపడిన స్త్రీలు టైట్ ప్యాంట్లు, స్లీవ్ లెస్ టాప్స్, షార్ట్ స్కర్టులు ధరించి బయట సమయం కాని సమయాల్లో తిరగడం. "అమ్మాయిల రెచ్చగొట్టే వస్త్రధారణ వల్ల రేప్ కేసులు మరింత పెరిగిపోయాయి" అని ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిజిపీ దినేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానం చేశారు. తెలుగు సినిమాల్లో రేప్ సీన్లు కళ్ళకు కట్టినట్లుగా చూపించడం కూడా మూడవ కారణంగా చెప్పవచ్చు.

రకాలు

మానభంగాన్ని జరిగిన సందర్భాన్ని బట్టి, వ్యక్తి లక్షణాలను బట్టి విభజిస్తారు. [3]

  • డేటింగ్ మానభంగం (Date Rape) :
  • సామూహిక మానభంగం (Gang Rape) :
  • వైవాహిక మానభంగం (Marital Rape) :
  • జైలు మానభంగం (Prison Rape) :
  • యుద్ధ మానభంగం (War Rape) :

పరిష్కార మార్గాలు

  • తల్లిదండ్రులు తమ మగపిల్లలను ఆడపిల్లలను గౌరవించే విధంగా పెంచాలి.
  • ఆడపిల్లల వస్త్రధారణ సంస్కృతి ప్రతిబంబించేలా ఉండాలి. టైట్ ప్యాంట్లు, స్లీవ్లెస్ టాప్స్, షార్ట్ స్కర్టులు ధరించడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహించకుండా ఉండాలి.
  • ఆడపిల్లలను వేళకాని వేళల్లో, వెళ్ళకూడని ప్రదేశాలకు తిరగనివ్వకూడదు.
  • పిల్లలకు పాశ్చాత్య సంస్కృతి హద్దు మీరి అలవాటు కాకుండా చూసుకోవాలి.
  • మానభంగానికి దీర్ఘకాల జైలు శిక్ష అమలులోకి రావాలి.
  • పిల్లల పై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎల్లప్పుడు ఉండాలి.

ఇంకా చదవండి

2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం

మూలాలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=మానభంగం&oldid=783256" నుండి వెలికితీశారు