మల్కాపూర్ (తాండూర్): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+ బొమ్మ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Malkapur, Tandur Mandal.PNG|right|thumb|180px|<center>తాండూరు మండలంలో మల్కాపూర్ గ్రామ స్థానం</center>]]
[[దస్త్రం:Malkapur, Tandur Mandal.PNG|right|thumb|180px|<center>తాండూరు మండలంలో మల్కాపూర్ గ్రామ స్థానం (పసుపు రంగులో ఉన్నది)</center>]]
'''మల్కాపూర్''', [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లా, [[తాండూర్]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము నాపరాతి గనులకు ప్రసిద్ధి. తాండూర్ నాపరాతి పాలిషింగ్ పరిశ్రమలకు సరాఫరా ఆయ్యే ముడి నాపరాతి అధికంగా ఇక్కడి నుంచే జర్గుతుంది.

==జనాభా==
==జనాభా==

18:47, 5 జనవరి 2013 నాటి కూర్పు

తాండూరు మండలంలో మల్కాపూర్ గ్రామ స్థానం (పసుపు రంగులో ఉన్నది)

మల్కాపూర్, రంగారెడ్డి జిల్లా, తాండూర్ మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము నాపరాతి గనులకు ప్రసిద్ధి. తాండూర్ నాపరాతి పాలిషింగ్ పరిశ్రమలకు సరాఫరా ఆయ్యే ముడి నాపరాతి అధికంగా ఇక్కడి నుంచే జర్గుతుంది.

జనాభా

2001 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా 2975. అందులో పురుషుల సంఖ్య 1488 మరియు మహిళల సంఖ్య 1487.

దర్శనీయ స్థలాలు

  • సమీప గ్రామమైన కొత్లాపూర్‌లో ఎల్లమ్మ దేవాలయం ఉంది. ఏటా జాతరనిర్వహిస్తారు.

విద్యాసంస్థలు

  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
  • రెండు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు