అలంకార మొక్క: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: zh:觀賞植物列表 |
చి r2.7.3) (యంత్రము తొలగిస్తున్నది: zh:觀賞植物列表 |
||
పంక్తి 44: | పంక్తి 44: | ||
[[tr:Süs bitkisi]] |
[[tr:Süs bitkisi]] |
||
[[vi:Cây cảnh]] |
[[vi:Cây cảnh]] |
||
[[zh:觀賞植物列表]] |
02:16, 7 జనవరి 2013 నాటి కూర్పు
అలంకార మొక్కలను అలంకార ప్రయోజనాల కొరకు పెంచుతారు, ఇవి అలంకారం కొరకు పెంచే మొక్కలు కాబట్టి వీటిని అలంకార మొక్కలు అంటారు. వీటిని అలంకరణ పూల కోసం మరియు ప్రదర్శన కోసం ఉద్యాన వనాలలో, దేవాలయలలో, విద్యాలయాలలో, ఇండ్లలో, ప్రకృతిదృశ్యం అందంగా కనపడేందుకు ఖాళీ ప్రదేశం ఉన్న అనేక రకాల ప్రదేశాలలో వీటిని పెంచుతారు. అలంకార మొక్కలను పెంచే విధానాన్ని పూల తోటల పెంపకం అంటారు, ఇది హార్టికల్చర్ విభాగంలో ఒక ప్రధాన శాఖగా ఉన్నది.