టిన్ టిన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:టిన్ టిన్ మరియు స్నోవీ .jpg|thumb| టిన్ టిన్ మరియు స్నోవీ]]
{{Infobox comics character
<!--Wikipedia:WikiProject Comics-->
| character_name = Tintin
| image = [[File:Tintin and Snowy.png]]
| imagesize =
| caption = Tintin and his dog [[Snowy (character)|Snowy]], by [[Hergé]]
| publisher = [[Casterman]] (Belgium)
| debut = ''[[Le Petit Vingtième]]'' (''[[Tintin in the Land of the Soviets]]'') (10 January 1929)
| creators = [[Hergé]]
}}

కామిక్ పుస్తకాల ప్రపంచంలో పిల్లలు మిక్కీమౌస్, డొనాల్డ్ డక్ తర్వాత అత్యంతగా ఇష్టపడేది టిన్ టిన్. ప్రముఖ బెల్జియన్ కామిక్ పుస్తకాల రచయిత మరియు చిత్రకారుడు జార్జెస్ ప్రాస్పర్ రెమి (1907-1983) ఈ పాత్రకు ప్రాణం పోశాడు. టిన్ టిన్ సాహసాలు సిరీస్ గా 23 బొమ్మల పుస్తకాలు చేశాడు.

10:42, 9 జనవరి 2013 నాటి కూర్పు

దస్త్రం:టిన్ టిన్ మరియు స్నోవీ .jpg
టిన్ టిన్ మరియు స్నోవీ

కామిక్ పుస్తకాల ప్రపంచంలో పిల్లలు మిక్కీమౌస్, డొనాల్డ్ డక్ తర్వాత అత్యంతగా ఇష్టపడేది టిన్ టిన్. ప్రముఖ బెల్జియన్ కామిక్ పుస్తకాల రచయిత మరియు చిత్రకారుడు జార్జెస్ ప్రాస్పర్ రెమి (1907-1983) ఈ పాత్రకు ప్రాణం పోశాడు. టిన్ టిన్ సాహసాలు సిరీస్ గా 23 బొమ్మల పుస్తకాలు చేశాడు.

టిన్ టిన్ ఒక తెలివైన రిపోర్టర్. ఇతడి సామార్ద్యాలు - పలు భాషలు మాట్లాడటం, నాలుగు చక్రాల వాహనాలను, ద్విచక్ర వాహనాలు విమానాలను, హెలీకాప్టర్లను, ట్యాంక్ లను నడుపడం; కొండలెక్కడం, అడవిలో వెళ్ళగలడం. ఇతని ముఖ్య స్నేహితులు కెప్టెన్ హెడాక్, ప్రొఫెసర్ క్యాలిక్యులస్, థాంసన్ మరియు ధామ్సన్. స్నోవీ అనే తెల్లటి కుక్క టిన్ టిన్ కు పంచప్రాణాలు. ఈ కుక్క టిన్ టిన్ సాహసాల్లో పాలుపంచుకుంటూవుంటుంది. టిన్ టిన్ 23 పుస్తకాల్లో ఏ పుస్తకంలోను ఇంటిపేరు ప్రస్తావన, వయసు ప్రస్తావన, కుటుంబీకుల ప్రస్తావన ఉండదు.

లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=టిన్_టిన్&oldid=785124" నుండి వెలికితీశారు