పైథాగరస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము తొలగిస్తున్నది: diq:Pythagoras
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}

{{Infobox Philosopher
{{Infobox Philosopher
<!-- Philosopher Category -->
<!-- Philosopher Category -->
పంక్తి 17: పంక్తి 18:
|influenced = [[Philolaus]], [[Alcmaeon of Croton|Alcmaeon]], [[Parmenides]], [[Plato]], [[Euclid]], [[Empedocles]], [[Hippasus]], [[Johannes Kepler|Kepler]]
|influenced = [[Philolaus]], [[Alcmaeon of Croton|Alcmaeon]], [[Parmenides]], [[Plato]], [[Euclid]], [[Empedocles]], [[Hippasus]], [[Johannes Kepler|Kepler]]
|notable_ideas = [[Musica universalis]], [[Golden ratio]], [[Pythagorean tuning]], [[Pythagorean theorem]]}}
|notable_ideas = [[Musica universalis]], [[Golden ratio]], [[Pythagorean tuning]], [[Pythagorean theorem]]}}
{{ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు}}
[[పైథాగరస్]] ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక గ్రీకు గణితశాస్త్రజ్ఞుడు.
[[పైథాగరస్]] ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక గ్రీకు గణితశాస్త్రజ్ఞుడు. ఈయన పేరు విననివారు ఉండరు. పైధోగొరస్ సిద్ధాంతం తెలియని వారు ఉండవు. గణిత శాస్త్రములో ముఖ్యంగా - [[జ్యామితి]] విభాగాములో ఈయన గురించి తప్పక చదవుతారు.
==బాల్యం-విద్యాభ్యాసం==
గణిత వేత్త,తత్వవేత్త అయిన పైథోగొరస్ క్రీస్తు పూర్వం 580-500 మధ్య కాలానికి చెందిన వాడు. [[గ్రీసు]] లోని సామౌస్ అనే చోట జన్మించాడు. ఈ సామౌస్ ద్వీపం అప్పట్లో పద్ద వర్తక కేంద్రంగా, విధ్యా కేంద్రంగా ఉండేది. పైధోగరస్ ధనవంతుల బిడ్డ కాబట్టి బాగానె చదువుకున్నాడు. చిన్నప్పటినుండి ఈయన అసమాన ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించాడు. ఈయన ప్రశ్నలకు అధ్యాపకులే సమాధానాలు చెప్పలేక తలమునకలయ్యేవారు. ఈయనకు చదువు నిమిత్తం థేల్స్ ఆఫ్ మిలెటస్ సు పంపడం జరిగింది. అప్పుడే పైధోగొరస్ విశ్వవిఖ్యాతమైన తన సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఒకరకంగా చెప్పాలంటె జ్యామితీయ గణితానికి బీజాలు వేసినవారిలో ఈయన కూడా ఒకరు.
==సిద్ధాంతాలు==
ఒక [[త్రిభుజం]] లోని కోణాల మొత్తం అంటే 180 డిగ్రీలు లేదా రెండు లంబకోణాలని ఆయన చెప్పారు. [[పాస్కల్|బ్లెయిస్ పాస్కల్]] కూడా అదే విషయాన్ని ఋజువు చేసారు. అదే విధంగా ఒక లంబ కోణ త్రిభుజంలో కర్ణం మీదివర్గం మిగిలిని భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం అనేది పైథోగొరస్ సిద్ధాంతం.


[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]

05:10, 11 జనవరి 2013 నాటి కూర్పు

Pythagoras
Pre-Socratic philosophy
Bust of Pythagoras of Samos in the Capitoline Museums, Rome
పేరు: Pythagoras (Πυθαγόρας)
జననం: c. 580 BC – 572 BC
మరణం: c. 500 BC – 490 BC
సిద్ధాంతం / సంప్రదాయం: Pythagoreanism
ముఖ్య వ్యాపకాలు: Metaphysics, Music, Mathematics, Ethics, Politics
ప్రముఖ తత్వం: Musica universalis, Golden ratio, Pythagorean tuning, Pythagorean theorem
ప్రభావితం చేసినవారు: Thales, Anaximander, Pherecydes
ప్రభావితమైనవారు: Philolaus, Alcmaeon, Parmenides, Plato, Euclid, Empedocles, Hippasus, Kepler

పైథాగరస్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక గ్రీకు గణితశాస్త్రజ్ఞుడు. ఈయన పేరు విననివారు ఉండరు. పైధోగొరస్ సిద్ధాంతం తెలియని వారు ఉండవు. గణిత శాస్త్రములో ముఖ్యంగా - జ్యామితి విభాగాములో ఈయన గురించి తప్పక చదవుతారు.

బాల్యం-విద్యాభ్యాసం

గణిత వేత్త,తత్వవేత్త అయిన పైథోగొరస్ క్రీస్తు పూర్వం 580-500 మధ్య కాలానికి చెందిన వాడు. గ్రీసు లోని సామౌస్ అనే చోట జన్మించాడు. ఈ సామౌస్ ద్వీపం అప్పట్లో పద్ద వర్తక కేంద్రంగా, విధ్యా కేంద్రంగా ఉండేది. పైధోగరస్ ధనవంతుల బిడ్డ కాబట్టి బాగానె చదువుకున్నాడు. చిన్నప్పటినుండి ఈయన అసమాన ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించాడు. ఈయన ప్రశ్నలకు అధ్యాపకులే సమాధానాలు చెప్పలేక తలమునకలయ్యేవారు. ఈయనకు చదువు నిమిత్తం థేల్స్ ఆఫ్ మిలెటస్ సు పంపడం జరిగింది. అప్పుడే పైధోగొరస్ విశ్వవిఖ్యాతమైన తన సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఒకరకంగా చెప్పాలంటె జ్యామితీయ గణితానికి బీజాలు వేసినవారిలో ఈయన కూడా ఒకరు.

సిద్ధాంతాలు

ఒక త్రిభుజం లోని కోణాల మొత్తం అంటే 180 డిగ్రీలు లేదా రెండు లంబకోణాలని ఆయన చెప్పారు. బ్లెయిస్ పాస్కల్ కూడా అదే విషయాన్ని ఋజువు చేసారు. అదే విధంగా ఒక లంబ కోణ త్రిభుజంలో కర్ణం మీదివర్గం మిగిలిని భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం అనేది పైథోగొరస్ సిద్ధాంతం.

"https://te.wikipedia.org/w/index.php?title=పైథాగరస్&oldid=785625" నుండి వెలికితీశారు