Coordinates: 15°07′00″N 79°25′00″E / 15.1167°N 79.4167°E / 15.1167; 79.4167

పామూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: zh:帕穆尔
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:
==మండలంలోని పట్టణాలు==
==మండలంలోని పట్టణాలు==
* పామూరు పూర్వనామము [[సర్పపురి]].అనుమకొండలో శివరాత్రి ఉత్సవాలు బాగాజరుగుతాయి.ఇక్కడ నుండి నారాయణస్వామి దగ్గరకు,బైరవకొనకు [[సొరంగమార్గము]] ఉంది అని ఇక్కడి స్తలపురణాల ద్వార తెలుస్తుంది.
* పామూరు పూర్వనామము [[సర్పపురి]].అనుమకొండలో శివరాత్రి ఉత్సవాలు బాగాజరుగుతాయి.ఇక్కడ నుండి నారాయణస్వామి దగ్గరకు,బైరవకొనకు [[సొరంగమార్గము]] ఉంది అని ఇక్కడి స్తలపురణాల ద్వార తెలుస్తుంది.

పామురు మచ్చా వంశము
kotapat; NARASIMHARAO bhavanipuram vijayawada 9866616289


==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==

11:18, 11 జనవరి 2013 నాటి కూర్పు

  ?పామూరు మండలం
ప్రకాశం • ఆంధ్ర ప్రదేశ్
ప్రకాశం జిల్లా పటంలో పామూరు మండల స్థానం
ప్రకాశం జిల్లా పటంలో పామూరు మండల స్థానం
ప్రకాశం జిల్లా పటంలో పామూరు మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°07′00″N 79°25′00″E / 15.1167°N 79.4167°E / 15.1167; 79.4167
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం పామూరు
జిల్లా (లు) ప్రకాశం
గ్రామాలు 26
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
55,957 (2001 నాటికి)
• 28187
• 27770
• 60.93
• 75.68
• 45.93


పామూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం.

పామూరుకు ప్రాచీన చరిత్ర ఉన్నది. ఈ ఊరిలో వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని జనమేజయ మహారాజు సర్పయాగం చేసి కట్టించాడని ప్రతీతి. ఎవరికైనా పాము కుడితే వారిని ఈ ఆలయములో నిద్ర చేయిస్తే వారికి విషము విరుగుడౌతుందని స్థానికుల నమ్మకం.

మండలంలోని పట్టణాలు

  • పామూరు పూర్వనామము సర్పపురి.అనుమకొండలో శివరాత్రి ఉత్సవాలు బాగాజరుగుతాయి.ఇక్కడ నుండి నారాయణస్వామి దగ్గరకు,బైరవకొనకు సొరంగమార్గము ఉంది అని ఇక్కడి స్తలపురణాల ద్వార తెలుస్తుంది.

మండలంలోని గ్రామాలు

"https://te.wikipedia.org/w/index.php?title=పామూరు&oldid=785694" నుండి వెలికితీశారు